Monday, August 8, 2011

స్నేహబంధమూ... పాట ?

 కనుక్కోండి చూద్దాం - 49  


స్నేహబంధమూ ఎంత మధురమూ !

నిన్న స్నేహదినోత్సవం సందర్భంగా ప్రచురించిన టపాలో ఉపయోగించిన ఈ పాట గురించి....

అ ) ఈ పాట ఏ చిత్రంలోనిది ?

ఆ ) ఈ పాట పాడిన గాయనీ గాయకులెవరు ?


Vol. No. 02 Pub. No. 308

3 comments:

జ్యోతి said...

స్నేహబంధం

బాలు, సుశీల

SRRao said...

* జ్యోతి గారూ !

మీకో క్లూ - బాలు, సుశీల లతో బాటు మరో గొంతు కూడా వినిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినండి.

జ్యోతి said...

అవునండి మరో గొంతు కూడా ఉంది. ఆనంద్ కదా..

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం