Tuesday, December 31, 2013

శుభాకాంక్షలు

మిత్రులందరికీ
2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 015

Friday, December 27, 2013

షట్కం....హైందవం.... క్రాంతదర్శి.... ఇంకా....

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ....
* కులశేఖర ఆళ్వార్ రచించిన " ముకుందమాల " లోని తొలి శ్లోకానికి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి అర్థము, వివరణ.....
* శ్రీ లక్ష్మీనరసింహ షట్కం
* తేట తెలుగు పద్యం " హైందవం "
* " పుట్టినరోజు " కథాపరిచయం
* బాపు గారి గీత తో " తో. లే. పి. "
* రాజకీయ నాయకులకు మార్గదర్శి " క్రాంతదర్శి "
ఇంకా ఎన్నో ఈ క్రింది లింక్ లో ......
03_009 

 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 014

Friday, December 20, 2013

03_009 సంచిక

శిరాకదంబం 03_009 సంచిక విశేషాంశాలు


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 05 Pub. No.013

Friday, November 29, 2013

ముకుందమాల... కాఫీయాలయం.... మురారి అంతరంగం..... ఇంకా ఎన్నో

 * కేరళకు చెందిన రాజు కులశేఖర ఆళ్వార్ విశేషాలు, ఆయన సంస్కృతంలో రచించిన ' ముకుందమాల ' పరిచయం
*
స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగో నగరంలో చేసిన చరిత్రాత్మక ఉపన్యాసం
* వక్కలంక రసధారలు లో ' అమృతం '
* ఉత్పలమాల పద్యంలో ' కాఫీయాలయం '
* ప్రముఖ హాస్య రచయిత శ్రీ యర్రంశెట్టి సాయి గారి ' తో. లే. పి. '
* చిత్ర నిర్మాణం పై ప్రముఖ నిర్మాత శ్రీ కాట్రగడ్డ మురారి గారి అంతరంగం
ఇంకా ఎన్నో ....
శిరాకదంబం 03_008  
 

Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 05 Pub. No.12

Sunday, November 17, 2013

ప్రక్షాళన... కార్తీక మహాత్మ్యము.... ' మిథునం ' శ్రీరమణ గారి తో. లే. పి. ..... ఇంకా ....

 
సాధన అనేది మన మనసుల్ని, శరీరాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఆత్మ ప్రక్షాళన కోసం సాధన అనేది ఏ రూపంలో, ఎలా చెయ్యాలి అనే విశేషాలు ‘ ప్రక్షాళన – సాధన ’ లో......
వేదాలు, ఉపనిషత్తులలోని సారాన్ని ప్రజలందరికీ సులభంగా అర్థం కావడానికి పురాణాలుగా చెప్పబడ్డాయి. కార్తీక పురాణంలో ధర్మబద్ధమైన జీవితానికి, ముక్తికి అనుసరించాల్సిన వివిధ పద్ధతులు ఉన్నాయి. కార్తీక మాస సందర్భంగా కార్తీకపురాణం నుంచి ఒక భాగం ‘ కార్తీక మహత్మ్యం ’ ............
‘ ఆంధ్ర కవితా పితామహ ’ అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము" గా ప్రసిద్ధి గాంచిన  "స్వారోచిష మనుసంభవము" అనే  ప్రబంధ పరిచయం .....
కోనసీమ కవికోకిల డా. వక్కలంక లక్ష్మీపతి రావు గారి రసధారలు లో ‘ కాంతి జలపాతం ’ సంపుటి నుండి ‘ వివేకం ’ కవిత.......
తెలుగు భాషకు గర్వకారణమైన పద్య సంపదను సమకాలీన అంశాలతో అలంకరిస్తూ వ్రాసిన ‘ పద్య కదంబం ’ లో ఉత్పలమాల పద్యం ‘ మాతృభూమి ’......
‘ మిథునం ’ శ్రీరమణ గా తెలుగు పాఠకుల మదిలో నిలిచిపోయిన రచయిత, పాత్రికేయులు శ్రీరమణ గారి లేఖతో తోకలేని పిట్ట.... 
ఇంకా చాలా .... 
 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 011

Saturday, November 2, 2013

వెలుగుల పండుగ... ఫన్ డాక్టర్ తో. లే. పి. .... అలనాటి ' శశిరేఖ ' ... ఇంకా ....


తమసోమా జ్యోతిర్గమయ ‘

మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతుల్ని వెలిగించడానికి ప్రతీక ‘ దీపావళి ‘ పండుగ.

నరకాసురుడు అనే అహంకారాన్ని సంహరించింది సత్యభామ రూపంలో ఆ జగన్మాత. అది శుభ సందర్భంగా భావించి పండుగగా జరుపుకుంటున్నాము మనందరం.

మనలో నరకాసురుడు వుండడం ఎవరికీ ఇష్టం వుండదు. అలా వున్నవాడే దానవుడు అవుతాడు. అయినా చాలామంది అతడిని ( అహంకారాన్ని ) జయించలేకపోతున్నారు. అలా జయిస్తే అందరూ మానవులే అవుతారు.

ఈ దీపావళిని పురస్కరించుకునైనా మనలోని అజ్ఞానాంధకారాన్ని, అహంకారాన్ని కూడా తొలగించమని, సాటి మనుష్యుల్ని ద్వేషించే మనస్తత్వాన్ని ప్రేమించే విధంగా మార్చమని ఆ పరమాత్ముడిని కోరుకుందాం !

పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ దీపావళి శుభాకాంక్షలతో .........
దీపావళి ప్రత్యేక రచనలతో బాటు ఇతర శీర్షికలతో దీపావళి ప్రత్యేక సంచిక ఈ క్రింది లింక్ లో  ..... 


 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 010

Friday, October 18, 2013

వాల్మీకి జయంతి.. మను చరిత్రము... కీర్తి కిరీటాలు... ఇంకా


* ఈ శుక్రవారం అంటే ది. 18-10-2013 వ తేదీన ఆది కవి, రామాయణ కర్త మహాకవి వాల్మీకి మహర్షి జన్మదినం. ఆ సందర్భంగా ఆ మహకవిని స్మరించుకుంటూ ‘వాల్మీకి అష్టోత్తర శతనామావళి’ 
* ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్యుని ‘ మను చరిత్రము ’ పరిచయం ....
* ఈ నెల 21 వ తేదీ సంగీతత్రయం లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ వర్థంతి. ఆయనకు స్వర నీరాజనాలు ఆర్పిస్తూ ...... దీక్షితార్ విరచిత ‘ కమలంబా నవావర్ణ కీర్తనలు ’...
* మధురకవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి పాట ‘ శివ శివ యనరాదా .... ! ’......
* ప్రముఖ నటుడు, నిర్మాత డా. ఎమ్. బాలయ్య గారి తో. లే. పి. .... 
* వందేళ్ల భారతీయ సినిమా – తెలుగు చిత్ర దిశా నిర్దేశకుల గురించి ‘ కీర్తి కిరీటాలు ’...
ఇంకా ఎన్నో ....


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 010

Saturday, October 5, 2013

సర్వమంగళ...బొమ్మలకొలువు...తెలుగు చిత్ర దిశానిర్దేశకులు... ఇంకా....

* అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాత చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే శరన్నవరాత్రులు మొదలయ్యాయి. సందర్భంగా ఆ అమ్మవారి తత్వం గురించి.....
* ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసుకునే ‘ బొమ్మలకొలువు ’ లోని ఆంతర్యం
* సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ ‘ కమలంబా నవావర్ణ కీర్తనలు ’
ఇంకా ఎన్నో దసరా ప్రత్యేక రచనలు...

* భారత జాతీయ ప్రతిజ్ఞ రచన జరిగి అర్థ శతాబ్దం పూర్తి అయింది. దానిని రచించినది ఒక ఆంధ్రుడు. ఆ విశేషాలు ....
* చిన్నారి విదీష చిత్రకళా కౌశలం ....
* వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో తెలుగు చిత్రసీమకు సుస్థిర స్థానం కల్పించిన దర్శక మహాశయుల గురించి.... 
ఇంకా ఎన్నో విశేషాలు ...... 
శిరాకదంబం 03_004 దసరా ప్రత్యేక సంచిక లో .....   

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 008

Thursday, October 3, 2013

దసరా ప్రత్యేక సంచిక విశేషాలు

శిరాకదంబం దసరా ప్రత్యేక సంచిక (03_004 ) విశేషాలుVisit web magazine at www.sirakadambam.com

Vol. No. 05 Pub. No. 007

Saturday, September 21, 2013

అమ్మవారు... గజేంద్రమోక్షం.... తెలుగు చిత్ర రచయితలు.... ఇంకా


* గణేశునికి వీడ్కోలు పలికాం ! అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతను సేవించుకునే శరన్నవరాత్రులు వస్తున్నాయి. ఆ అమ్మవారి తత్వం గురించి ‘ అమ్మవారు ’ లో .....
  * వ్యాస భగవానుని ‘ శ్రీమద్భాగవతము ‘ ను తేట తెలుగులో అనువదించిన మహానుభావుడు బమ్మెర పోతన. ఆ భాగవత మహాగ్రంథము నుండి ‘ గజేంద్రమోక్షము ‘ ఘట్టం ఈ సంచిక నుండి....
  * వినాయక చవితికి ఇంట వెలసిన గణనాథులను ‘ మా గణపయ్య ’ లో...
  * భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా తెలుగు చిత్ర రంగంలోని కొందరు ప్రముఖ రచయితలను స్మరించుకున్నారు రచయిత వెన్నెలకంటి.... ఇంటర్వ్యూ లో ....
ఇంకా ఎన్నో విశేషాలు...... 


Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 05 Pub. No. 006

Thursday, September 19, 2013

03_003 విశేషాలు

శిరాకదంబం 03_003 సంచిక విశేషాలుVisit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 005

Monday, September 9, 2013

గణేశ తత్వము.... భూజాత ' సీత '... వింజమూరి అనసూయ దేవి గారి తో. లే. పి ..... ఇంకా


  హితులు, సన్నిహితులు, రచయితలు, పాఠకులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
గణపతి గణాధిపతి. ప్రథమ పూజ అందుకునే అర్హత వున్న దేవత. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హాజరు అయ్యేది వినాయకుడే !
ఆ వినాయకుని భార్యలుగా చెప్పబడేవారు సిద్ధి, బుద్ధి.
బుద్ధి సరిగా వుంటేనే సిద్ధి కలుగుతుంది.
ఇటీవల పరిణామాలు చూస్తుంటే మానవుల బుద్ధి పెడదోవ పట్టినట్లు స్పష్టమవుతుంది.
అందుకే ఈ పండుగ కైనా ఆ గణపతి పెడదోవ పట్టిన నీచ మానవులకు సద్భుద్ధి ప్రసాదించమని ప్రార్థిద్దాం !
శిరాకదంబం 03_002  సంచిక లో ....

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 05 Pub. No. 004

Saturday, September 7, 2013

03_002 విశేషాలు

శిరాకదంబం పత్రిక 03_002 సంచిక విశేషాలుVisit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 003

Tuesday, August 27, 2013

శ్రావణలక్ష్మి... సురేఖ కార్టూన్లు... పాలకసంఘాల్లో ఎన్నికల మజా.. ఇంకా

 శిరాకదంబం వెబ్ పత్రిక రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ విజయానికి కారకులైన హితులు, శ్రేయోభిలాషులు, రచయిత మిత్రులు, ముఖ్యంగా పాఠకులందరికీ కృతజ్ఞతాభివందనాలతో ఈ వార్షికోత్సవ సంచికలో....
* లక్ష్మీదేవి అంశగా చెప్పుకునే సీతాదేవి లాంటి పురాణ మహిళలు సబలలుగా ఎలా నిరూపించుకున్నారు ?
శ్రీకృష్ణావతారం లో వున్న రహస్యాలేమిటి ?  ' శ్రావణలక్ష్మి ' లో...... 
* సురేఖ కార్టూన్లు - ' వ్యంగ్య చిత్రకదంబం ' లో ..... 
*  ' మడిపప్పు డబ్బాలో చలం మైదానం '  - ' రావూరి కలం ' లో....
* హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి ' పాలకసంఘాల్లో ఎన్నికల మజా ' - ' శబ్దకదంబం ' లో....
ఇంకా.....

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 05 Pub. No. 002

Saturday, August 24, 2013

Preview 03 001

ద్వితీయ వార్షికోత్సవ ( 03_001 ) సంచిక విశేషాలుVisit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 001

Sunday, August 11, 2013

వ్యాసాయ... జయదేవ్ బాబు తో.లే. పి. .... వ్యంగ్యచిత్ర కదంబం... ఇంకా

 స్వతంత్ర్య దినోత్సవ మరియు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో.... 
 

ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు శ్రీ జయదేవ్ బాబు గారి విభిన్నమైన తోకలేని పిట్ట
మరో ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు శ్రీ ఎంవీ అప్పారావు గారు ( సురేఖ ) శిరాకదంబం మీద ప్రత్యేకాభిమానంతో పంపిన వ్యంగ్య చిత్రాలు ( కార్టూన్లు )
తాజా సంచికలో అలంకారాలు.... 
ఇంకా ఎన్నో విశేషాంశాలు ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 02_035
  Visit web magazine at www.sirakadambam.com 
 Vol. No. 04 Pub. No.090

Wednesday, August 7, 2013

02_035 ముఖ్యాంశాలుశిరాకదంబం 02_035 సంచిక ముఖ్యాంశాలు

Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 089

Saturday, July 13, 2013

వ్యాసాయ... విష్ణు రూపాయ... వీయేకే....గోదావరి సుడులు.... ఇంకా

 మరో సంగీత తార రాలిపోయింది. భువి నాలుగు చెరుగులా తన   గానామృతాన్ని పంచిన ‘ మహామహోపాధ్యాయ ‘ నూకల చిన   సత్యనారాయణ గారు ఇకపైన దివిలో వినిపించడానికి   పయనమయ్యారు.
ఆ సంగీత కళానిధికి శిరాకదంబం స్వరనీరాజనాలు ఆర్పిస్తోంది. 
తాజా సంచిక ఈ లింక్ లో ......
ఈ నెల 22 వ తేదీ గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి గా కూడా వ్యవహరిస్తారు. ఆ వ్యాసుని విశిష్టతను తెలిపే శ్లోకం ‘ వ్యాసాయ విష్ణు రూపాయ.. ‘ ను స్త్రోత్రమాలికలో భాగంగా వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు 04 పేజీలో .....
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు గారు. ఆయన రచయిత, కవి, చిత్రకారుడు. తెలుగు వెలుగులు చిందించిన బాపిరాజు గారి కథ ‘ గోదావరి సుడులు ‘’30 వ పేజీలో ....   

ఇంకా ఈ సంచికలో  ..
Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 088

Thursday, July 11, 2013

02_034 విశేషాంశాలుశిరాకదంబం 02_034 సంచిక విశేషాంశాలు
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 087

Wednesday, July 3, 2013

శ్రీ రామ రామ రామేతి...ఆ వాణి...ప్రియ జన్మము... ఇంకా


కొంతకాలం క్రితం రేడియో ప్రజల దైనందిన జీవితంలో విడదీయరాని భాగం. ఎన్నో విశేషాలు, వింతలు, వార్తలు, సంగీతం, సాహిత్యం, నాటకం..... ఇలా ఎన్నెన్నో కబుర్లు చెప్పింది రేడియో.
ఆకాశవాణి లో తెలుగు కార్యక్రమాలకి దిశానిర్దేశం చేసిన ఈ కేంద్రం ప్రారంభమై ఇటీవలే డెబ్భై అయిదు సంవత్సరాలు పూర్తి అయింది. ఆ సందర్భంగా జరిగిన ఉత్సవ విశేషాలు 15 వ పేజీలో....
ఆకాశవాణి, చెన్నై కేంద్రం సంగీత విభాగంలో పని చేసి, సంగీత సాహిత్యాలకు ఆకాశవాణి లో పెద్దపీట వేసిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారికి సత్కారం జరిగింది. అప్పుడు ఆయనతో ముచ్చట్లు 20 వ పేజీలో ....       
ఇంకా ఈ సంచికలో ఎన్నో ........
 
Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 096

Thursday, June 27, 2013

విశేషాంశాలుశిరాకదంబం 02_033 సంచిక విశేషాంశాలు


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No.095

Wednesday, June 26, 2013

వార్తావళిదేశ విదేశాల్లోని సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల విశేషాలు ' వార్తావళి ' శీర్షికలో...

..... శిరాకదంబం 02_032 సంచిక 47 వ  పేజీలో  

https://sites.google.com/site/siraakadambam/home/02032


Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 094

చిరునవ్వుచిరునవ్వు  లొలికించు నీ అదరాన 
సిరిమువ్వలు   మ్రోగించు  నీ పాదాన,


..... వైశాలి గారి కవిత ' చిరునవ్వు '  శిరాకదంబం 02_032 సంచిక 34 వ పేజీలో 

 

 Visit web magazine at www.sirakadambam.com 
 Vol. No. 04 Pub. No. 093
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం