Thursday, July 2, 2020

గురుపూర్ణిమ... ' మురళీ ' మాధురి... యత్రనార్యస్తు... ఇంకా


* ఆయన గాత్రం ఆద్యంతం మమ్మల్ని తడిసి ముద్ద చేయగా, కచేరీ అయ్యాక ఆయనను పలకరించడానికి వెళ్ళాము. ఆయన బయటికి వచ్చే దారిలో అటూఇటూ జనం.
.... ' మురళీమాధురి '

* నన్నయ తీర్చిన శకుంతల వృత్తాంతాన్ని పరిశీలిస్తే – ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. కుమారుని వీరునిగా తీర్చిదిద్దింది. సింహాల జూలు పట్టుకుని ఆడుకునేటట్లు పెంచింది. సకల శాస్త్రాలే కాదు, వేదార్థాలతో బాటు యోధునిగా తీర్చిదిద్దింది. వ్యక్తిత్వ వికాసం, సంభాషణా చాతుర్యం, పరేగితజ్ఞత, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సెల్ఫ్ మేనేజ్మెంట్ – ఇవన్నీ ఆనాటి శకుంతల మాటల్లో దర్శనమిస్తాయి.
.... ' యత్రనార్యస్తు... '

* చెన్నై లోని అమరజీవి స్మారక సమితి నెల నెలా నిర్వహిస్తున్న కార్యక్రమం “ నెల నెలా వెన్నెల ” ఈసారి నెట్ ఆధారంగా నిర్వహించడం జరిగింది. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి 89 వ జన్మదినం సందర్భంగా “ ముళ్ళపూడి వారి రచనలలో తర్క రమణీయం ” – శ్రీమతి బాలాంత్రపు శ్రీమతి రామనాథ్ గారి ప్రసంగం.....
.... ' ఆనందవిహారి '

.....  ఇంకా....  ఈ క్రింది లింక్ లో.....









Visit web magazine at https://sirakadambam.com/

Vol. No. 11 Pub. No. 019
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం