Wednesday, April 9, 2014

పాండురంగ మహాత్మ్యము... అష్టవిధ నాయికలు... తెల్ల బల్లలు... ఇంకా



అందరికీ శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ  శుభాకాంక్షలు

శ్రీరామనవమికి  విడుదల కావల్సిన ప్రత్యేక సంచిక కొన్ని మార్పులు చేపట్టడం వలన కొద్దిగా ఆలస్యమైంది.

ఈ సంచికలో చోటు చేసుకున్న మార్పుల గురించి తమ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా మనవి.

భద్రాచలంలో కన్నుల పండువుగా జరిగిన సీతారామకళ్యాణం జరిగింది. తెలుగు వారికి రాముణ్ణి దగ్గర చేసిన మహానుభావుడు కంచర్ల గోపన్న. ఆ వైనం గురించి రావూరి గారి రచన ఈ సంచికలో...

మహాకవి తెనాలి రామకృష్ణ రచించిన ’ పాండురంగ మాహాత్మ్యము ’ గురించి ఈ సంచికనుండే ప్రారంభం.

నాట్య శాస్త్రంలో ’ అష్టవిధ నాయికల వర్ణన, అభినయ చిత్రాలు

ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ( కార్టూనిస్ట్ ) శ్రీ ఎమ్. ఎస్. రామకృష్ణ గారి తో. లే. పి.

తెల్ల బల్లలు ’ డా. మూర్తి జొన్నలగెడ్డ గారి హాస్యం రంగరించిన కథ.    

ఎన్నికల వేళ ‘ ఓటు ’ వెయ్యాల్సిన అవశ్యకతను తెలియజేసే లఘు చిత్రం ( Short film )

ఇంకా చాలా ....

ముఖ్య గమనిక

ఉగాది స్వరాలు ‘ లో ఎంపికైన కవితను శ్రీమతి జయ పీసపాటి గారు వచ్చే సంచికలో ప్రకటించనున్నారు.

తాజా సంచిక లింక్ .... 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 030

Wednesday, April 2, 2014

ఉగాది పొద్దులు - వెన్నెల హద్దులు


‘ ఉగాది నాడు మూగ పెదవులు కూడా కదులుతాయి ‘ అనేది సామెత. అలాటి సమయంలో మామూలు హృదయాలు ఆనందంతో గంతులు వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎండలో పయనించే పాంథుడు ఒక మజిలీ చేరి, మామిడితోపులో చల్లటి నీడలో నిలబడి, వికసిత కుసుమలను, విచీలహరులను, పీక సంతతి కూజుటలను విని ఆనందంలో మునిగి ముకుళిత హస్తలతో పరమ పురుషుని ప్రార్థించినట్లుగా జీవనయాత్ర కొనసాగిస్తున్న బాటసారులకు ఉగాది ఒక చక్కటి పర్వదినం
...... కీ. శే. రావూరి వెంకట సత్యనారాయణ గారి ' ఉగాది పొద్దులు - వెన్నెల హద్దులు '  03 వ పేజీ ఈ క్రింది లింక్ లో చదవండి ....




 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 029
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం