* తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని జగ్గన్నతోట లో సంక్రాంతి రోజుల్లో జరిగే ప్రభల తీర్థం చరిత్ర, విశేషాలు.- ' ఏకాదశ రుద్రీయమ్ '
* ఉంగరాల జుట్టు– జులపాలు అంటే మరి ఆ రోజులలో –ప్రత్యేకించి కుర్రకారుకి విపరీతమయిన మోజు ( ఒక రకంగా పిచ్చి అని కూడా అనుకున్నా కూడా తప్పు లేదు ). అమెరికామెడీ కథల సీరీస్ లో వచ్చిన కథ ఇది. -' జులపాలకథ '
* భగవంతం రాడనీ అసలు రానే లేడనీ రచయితకు తెలుసు. ఆలా ఎదురు చూస్తుండగా రచయిత మనసులో మెదిలే ఆలోచనలే ఈ కధ. ఇంకొక విషయం ఏమిటంటే భగవంతం పట్ల రచయిత కి ప్రత్యేకించి ఆసక్తి కానీ, అనాసక్తి కానీ లేవు. - ' భగవంతం కోసం '
Vol. No. 10 Pub. No. 001

* ఎంకి పాటలు తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. భాషలో, భావంలో, వస్తువులో, పదబంధంలో, ఛందస్సులో అనితరసాధ్యంగా నవ్యతను సంతరించుకున్న రసగీతాలను సృష్టించాడు నండూరి.- ' నండూరివారి ఎంకి పాటలు ' లో.....
ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 10 Pub. No. 001