Thursday, June 18, 2020

" కొ. కు. రచనలు "... " మా నాన్న- సాహిత్య కళాసాగరం "... " సహజత్వమే నా శైలి-కస్తూరి "...... ఇంకా....

* నవల, కథ, నాటక, వ్యాస రచయిత. కల్పిత రచనలు మాత్రమే కాక, కొన్ని సైద్ధాంతిక, తార్కిక బద్ధమైన వ్యాసాల పరంపర రాసి విశ్లేషకుల మెప్పు పొందారు. నిజానికి ఇది కష్టతరమైన కార్యం. కల్పిత రచనలకు కల్పనా శక్తి తర్కబద్ధం గా ఉండడం అభిలషణీయం కానీ అత్యవసరం కాదు. సైద్ధాంతిక వ్యాసాలు, అదీ ఒక పరంపర గా రాయడానికి మాత్రం విషయం పైన అవగాహన, మంచి పట్టూ అవసరం..... ' కథావీధి ' శీర్షికన " కొ. కు. రచనలు "

“ గలగల పారే సెలయేరులలో

సరిగమ లున్నాయి చూడు !

జల జల దూకే జలపాతంలో

సంగీత ముంటుంది చూడు ”

- అంటూ కవితామృతాన్ని పదిమందికీ పంచేస్తారు ఈ కవీంద్రులు..... " మా నాన్న- సాహిత్య కళాసాగరం "

* కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి చిత్రం “ సప్తపది ” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుని నాలుగవ దశాబ్దంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఆ చిత్ర ఛాయాగ్రహకులు కస్తూరి గారితో ముఖాముఖీ …." సహజత్వమే నా శైలి-కస్తూరి "

ఇంకా.... ఈ క్రింది లింక్ లో.......

శిరాకదంబం 09_018


Visit web magazine at https://sirakadambam.com/


Vol. No. 11 Pub. No. 018

Tuesday, June 2, 2020

" కంచి శ్రీ అత్తి వరదరాజస్వామి స్తుతి "... “ చిత్రకారుడు సత్తిరాజు శంకర్ ”...“ పసితనం – పసిడిమయం”... ఇంకా...

* దేవుడన్న నీవేలే వరదరాజా !

రక్షకుడన్న నీవే ఓ వరదరాజా !

లోకరక్షకుడన నీవేలే ఓ వరదరాజా !

.... " కంచి శ్రీ అత్తి వరదరాజస్వామి స్తుతి "

* ఒక సందర్భం లో శంకర్ గారు ఎలిజబెత్ మహారాణి గారి పెన్సిల్ స్కెచ్ వేసి లండన్ లో మా చిన్న అబ్బాయి వద్ద ఉన్న నాకు పంపుతూ, దానిని మహారాణి వారికి పంపి వారి సంతకం ఫోటో సంపాదించే ప్రయత్నం చేయగలరా అని నన్ను అడిగారు. నేను సరేనండీ అన్నాను. అయితే చెప్పాలంటే - నా మీద నాకే నమ్మకం కలగలేదు. నేను ఈ విషయం లో ప్రయత్నం చేయగలనా - ఒకవేళ చేసినా అది ఫలిస్తుందా అని....  

 .... తో. లే. పి. శీర్షికన “ చిత్రకారుడు సత్తిరాజు శంకర్ ”

పసితనంలో అమ్మ కొంగు పట్టుకొని తిరిగే వాళ్లం. చల్ల చిలుకుతుంటే అమ్మ పాడే పాటలకి కడవలో కవ్వం నృత్యం చేస్తూ నేపధ్య సంగీత మందించటం ఇప్పటికీ తీపి జ్ఞాపకమే. వొంటికి నువ్వుల నూని రాసి కాస్సేపు ఎండలో నుంచోపెట్టి ( 'డి' విటమిను కోసమే అని ఇప్పుడు తెలుస్తోంది), కాస్త పని చేసుకొచ్చి నలుగు పెట్టి కుంకుడు రసంతో తలంటి వేన్నీళ్లతో స్నానం చేయించినప్పుడు కంట్లో కుంకుడు పులుసు / రసం పడిం దని          ఏడుస్తోంటే నోట్లో రాళ్లఉప్పు, చింత పండు వేసి "ఊరుకో, మంట తగ్గిపోతుంది" అని చెప్పిన అమ్మకి సైన్సు తెలుసు అని అనిపించదూ!

.....  “ పసితనం – పసిడిమయం”

ఇంకా... ఈ క్రింది లింక్ లో.....





Visit web magazine at https://sirakadambam.com/

Vol. No. 11 Pub. No. 017
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం