Friday, April 19, 2013

నారాయణ కవచం... నాట్ రీచబుల్- పి. బి. యస్.... గుణవతి అగు స్త్రీ... ఇంకా

* నారాయణ కవచం గురించి వివరణ ....
* కీర్తిశేషులు పి బి. శ్రీనివాస్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ - ఆయన మరణించిన రోజుకు నాలుగు రోజుల ముందు అప్పటికప్పుడు స్వదస్తూరీతో లెటర్ హెడ్ పైన వ్రాసి ఇచ్చిన గేయం ...
* శ్రీ పి. బి. యస్. గారి జ్ఞాపకాలు ...
* నాచన సోమనాథుడి ' ఉత్తర హరివంశం ' పరిచయం ....
* భండారు అచ్చమాంబ గారి తెలుగులో తొలి కథ' గుణవతి అగు స్త్రీ ' - శబ్దకదంబం లో .....
* ఈ గీత మారదు - వాస్తవ గాథ ....
* ఉగాది కవితావాణి ' విజయ ' వాణి ....
* ' ఎందుకిలా .. ? ' - లఘు చిత్రం ....
ఇంకా.....
ఈ క్రింది లింకులో ......
శిరాకదంబం 02_028
  

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 075

Sunday, April 14, 2013

మూగవోయిన మరో స్వరం

 అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు సంగీత ప్రియుల్ని తమ గాన మాధుర్యంతో అలరించిన గత తరం గాయకులు ఒకరొకరుగా తరలిపోతున్నారు.
ఆ స్వరాలు క్రమంగా మూగబోతున్నాయి.
తెలుగు చిత్రగీతాల్లో మెలోడీని విలక్షణంగా పలికించిన స్వరం పి. బి. శ్రీనివాస్ గారిది.
నేడు ఆ స్వరం మూగబోయింది.
ఆయన గాయకుడే కాదు కవి కూడా !
ఎనిమిది భాషల్లో నిష్ణాతుడు.
వివిధ బాషలలో ఆయన వ్రాసిన గీతాలు రెండు లక్షల పైన వుంటాయి.
నేడు ఆ కలం ఆగిపోయింది. 
నిరంతర సంగీత, సాహిత్య సాధకుడు పి. బి. ఎస్.
 నేడు ఆ సాధన నిలిచిపోయింది
తెలుగు రంగం సరిగా గుర్తించకపోయినా కన్నడ రంగం నెత్తి మీద పెట్టుకుంది.
ఆయన ఆవిష్కరణలు, పరిశోధనలు, వాటికోసం ఆయన తపన, పడిన శ్రమ.... మొదలైన వివరాలతో తన అంతరంగ కథనాన్ని శిరాకదంబం పత్రిక ద్వారా వినిపించడానికి ఉత్సాహపడ్డారు. ఇంకో రెండురోజుల్లో ఆ రికార్డింగ్ జరుగవలసి వుంది.
ఈ లోపు ఈ విషాద వార్త.

 అమరలోకాలలో తన అద్వితీయ గానాన్ని వినిపించడానికి 
 తన కవితాసుధలను అక్కడి దేవతలకు పంచడానికి 
 పయనమైన పి. బి. శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ...

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No.074

Thursday, April 11, 2013

రాశి ఫలాలు... ' విజయ ' వాణి.2 ...

విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ..........

02_027 ఉగాది ప్రత్యేక అనుబంధం లో 
 రాశి ఫలాలు,
ఉగాది శుభాకాంక్షల కవితా వాణి ' విజయ ' వాణి రెండవ భాగం,
విదేశాల్లో ఉగాది వేడుకల సమాచారం,
ఉగాది రచనల పోటీల విజేతల వివరాలు .....



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 73

Saturday, April 6, 2013

' విజయ ' వాణి.... శబ్దకదంబం_దిద్దుబాటు... ఇంకా...

 విజయ నామ సంవత్సరం ప్రవేశిస్తోంది.
నూతన సంవత్సర ఆకాంక్షలను తెలియజేస్తూ, తెలుగు వారందరికీ శుభాకాంక్షలు చెబుతూ  ' విజయ ' వాణి ద్వారా వినిపించారు తమ కవితా వాణి కవి మిత్రులు.
తొలి తెలుగు కథానికగా ప్రసిద్ధి చెందిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి ' దిద్దుబాటు ' కథ జయ పీసపాటి గారి స్వరంలో ' శబ్దకదంబం  ' శీర్షికలో తొలి కథగా ....
ఇంకా ఈ ఉగాది ప్రత్యేక సంచికలో ............



Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 04 Pub. No. 072
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం