Thursday, June 3, 2021

ఆత్మీయ సుమాంజలి... దశాబ్దాల నిర్వాణ భావం... బోట్స్‌వానా లో తెలుగు బోధన.... ఇంకా

 *

ఆథ్యాత్మిక, సామాజిక మాసపత్రిక "మిహిర" ప్రథాన సంపాదకుడు, ముఖ్యంగా శిరాకదంబం ” పురోభివృద్ధికి వివిధ ఆథ్యాత్మిక అంశాల గురించి తమ ప్రవచనాలను ప్రత్యేకంగా అందించి దోహదం చేసిన ప్రవచనకారుడు, శ్రేయోభిలాషి…..ఆత్మీయ సుమాంజలి    

*

కోడలితనం సాగుతూనే ఉంది. ఆడబడుచుల పెళ్లిళ్లూ...వాళ్ల పురుళ్లూ, పుణ్యాలూ!! వాళ్ల పిల్లల, నా పిల్లల చదువులూ...ఊపిరి సలపకుండా గడిచిపోతోంది కాలం. ఇప్పుడిహ అమ్మా నాన్న కూడా లేరుగా! వదిలేస్తే వెళ్లడానికి!! ఎక్కడికెళ్తానూ...ఇంకెక్కడికెళ్లాలి కనుక!! పాపం! ఏమాటకామాటే చెప్పుకోవాలి! నిజానికి వదిలేస్తానని నోటితో ఎప్పుడూ అనలేదు! ....... పాలంగి కథలు నుండి “ దశాబ్దాల నిర్వాణ భావం

*

ముందుగా ఒకే పోలిక గలిగిన అక్షరాలు ఎంచుకుని చిన్న చిన్న చార్టుల మీద రాసి, ఉచ్చారణ చెప్పేవాళ్ళం. అయ్యో ! అదేమిటి అ, ఆ లు అక్షరక్రమం లేకుండా ? ” అన్న విమర్శ వచ్చింది. అప్పుదు నేను విశదీకరించి పోలికలు గల అక్షరాలు గుర్తించడం నేర్చుకుంటే క్రమం త్వరగానే పట్టుబడుతుందని చాలా శ్రమపడి ఒప్పించగలిగాను.... " బోట్స్‌వానా లో తెలుగు బోధన "

ఇంకా..... ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 10_019 

ఈ సంచిక పైనా, ఇందులోని అంశాలపైనా మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న వ్యాఖ్యల పెట్టె ( Comment box ) లో వ్రాయండి. లేదా editor@sirakadambam.com కు గాని, editorsirakadambam.com కు గాని పంపించండి. 

 


 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 12 Pub. No. 018

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం