Tuesday, May 18, 2021

తేనెటీగలు.... ఎన్నార్ చందూర్.... రోగిష్టి సంబంధం... ఇంకా...

*

పూలగుండె నొప్పింపక తేనెలు

పుణికి పుణికి తీసుకు వస్తాయి !

ఉన్నవారికడ తెచ్చిన దంతా

లేనివారికే పంచేస్తాయి !  ....... ‘ బాలభారతం శీర్షికన " తేనెటీగలు "

*

చందూర్ గారు మితభాషి. పెదవులపై చిరునవ్వు ఆయనకు సహజ అలంకరణము. విశ్వసాహిత్యానిపై ఆయనకు అంతులేని అవగాహన, పట్టు ఉన్నాయి. 

జగతి మాస పత్రికలో ప్రత్యేక ఆకర్షణ ఆయన స్వయం గా నిర్వహించే " జగతి డైరీ " శీర్షిక. ఇందులో ఆయన ప్రస్తావించిన అనేక అంశాలు పాఠకుల విశేష అభిమానాన్ని చూరగొన్నాయి అనడం లో ఏమాత్రం సందేహం లేదు.....

తో. లే. పి. శీర్షికన " ఎన్నార్ చందూర్ "

*

ఏంభయంలేదమ్మా, వాళ్ళు దోమల్ని పెంచుకుంటున్నారు. ఆ దోమలు బయట వాళ్లనే గానీ, ఇంట్లో వాళ్లని కుట్టదు! నాదీ గ్యారెంటీ. లేకపోతే పిల్లాడు ఇంకా ఎట్లా ఇప్పటి దాకా బ్రతికున్నాడు? వాళ్లకి, కట్నాలు వద్దట. Hit, Musquito bats కట్నం క్రింద ఇస్తే చాలట!...... “ రోగిష్టి సంబంధం ” 

 ఇంకా..... ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 10_018

 


 

Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 12 Pub. No. 017

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం