Saturday, September 29, 2012

నిర్గుణోపాసన...గో సహస్ర నామ స్త్రోత్రం.... మతిమరపు....

*  భగవంతునికి అనేక రూపాలు, గుణాలు ఆపాదిస్తాం. సాధనకోసం ఇది ఎంతవరకూ అవసరము ? .... నిర్గుణోపాసన లో
* గోవు మనకి పవిత్రమైనది. గోవుని పూజించడం మన సంప్రదాయం. .... గో సహస్ర నామ స్త్రోత్రం
* యుద్ధం లో పోగొట్టుకున్నది కాలు మాత్రమే.... ఆత్మా విశ్వాసం కాదు అని నిరూపించిన కార్గిల్ వీరుడు దేవేంద్రపాల్ సింగ్ ' జైహింద్ ' లో
* మతిమరపు అందరినీ ఎప్పుడో ఒకప్పుడు పలకరించేదే ! ఆ మతిమరపు లోని రకాలు, తమాషాలు... వ్యంగ్య వీచికలో......

ఇంకా ఎన్నో.... ఎన్నెన్నో....
ఈ వారం సంచిక ఈ లింకులో ...............

  శిరాకదంబం_02  / 007

 
చదివి పత్రిక పైన, రచనల పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయగలరని ఆశిస్తూ..... 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 017

Wednesday, September 26, 2012

తెలుగు ' జాడ ' గురజాడ గురించి.....

 
" దేశమును ప్రేమించుమన్నా" గేయాన్ని బడిలో నేర్పించారు. నాకు చాలా నచ్చిన ఆ గేయంలోని సొంత లాభం కొంత మానుకొని" ... అందరూ తప్పకుండా పాటించదగినది. "తిండి కలిగితె కండ గలదోయి కండ గలవాడేను మనిషోయి" అన్న మాటలు అక్షరసత్యాలు...... మాధురీకృష్ణ రచన ... 29 వ పేజీలో..... 


* ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది - గురజాడ అప్పారావు
శ్రీ గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సామాజిక చైతన్యం తెచ్చిన ఘనుడు ! కన్యాశుల్కం నాటకంలో ఆయన సృష్ఠించిన గిరీశం,మధురవాణిబుచ్చమ్మ,వెంకటేశంరామప్పంతులు,అగ్నిహోత్రావధాన్లు,సౌజన్యారావు పంతులు లాంటి  మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.  .......  
టి. వి. యస్. శాస్త్రి గారి రచన 40  వ పేజీలో....

* నూరేళ్ళ తెలుగు కధా పితామహుడు గురజాడ. అభ్యుదయ కవిత్వమయినా, అనుభూతి కవిత్వమయినా, సమాజం లోని దురాచారాలను నిరసించే నాటకమయినా, ఆయన కలంలో సులువుగా ఇమిడిపోయి, ఎప్పటికీ వాడని భాషా కుసుమాలుగా విరబూసింది. వ్యావహారిక భాషలో, అందరికీ సులువుగా అర్ధం అయ్యేలా కధ ఎలా రాయాలో ఆయన 'దిద్దుబాటు' ( కధతో ) చేసారు. ఆధునిక తెలుగు సాహిత్యంలోకధకు ఉండవలసిన ప్రమాణాలు, లక్షణాలకు పూర్తి న్యాయం చేకూర్చింది, ఆయన 'దిద్దుబాటు........ 
పద్మిని భావరాజు గారి రచన 42 వ పేజీలో.... 

* తెలుగు వారి అడుగు జాడ గురజాడ !
తెలుగు నేల వెలసిన పగడాల మేడ !
అక్షరమై ఆశయాలు నడయాడ
అందమైన వ్యధలెన్నో చాటాడా ! 
...... ఉషారాణి కందాళ గారి రచన 49  వ పేజీలో....  


........... ఈ క్రింది లింకులో........
 
www.sirakadambam.com 


Vol. No. 04 Pub. No. 016

Sunday, September 23, 2012

గురజాడ స్మరణ

మొన్ననే తెలుగు జాడ గురజాడ 150  వ జయంతిని ఘనంగా జరుపుకున్నాము.


ఆకాశ మార్గాన అందనంత ఎత్తులో పయనిస్తున్న తెలుగు భాషను భూమార్గం పట్టించిన ఘనుడు గురజాడ. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం కల్పించిన సంస్కరణ వాది గురజాడ. నూరు సంవత్సరాలకు ముందే మూఢాచారాల్ని నిరశించిన ధీశాలి గురజాడ. 
మహాకవి, నవయుగవైతాళికుడు, దార్శనికుడు గురజాడ వెంకట అప్పారావు గారి 150 వ జయంతి సందర్భంగా శిరాకదంబం సమర్పించిన సాహితీ పుష్ప నీరాజనం....ఈ క్రింది లింకులో ఆస్వాదించండి..... 



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 015
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం