ఇటీవల కాలంలో పిచ్చుకలు కరువైపోయాయి. మనకి కనిపించిన వాటినైనా సంరక్షించుకుంటే ఆ జాతి అంతరించి పోకుండా వుంటుంది. అలాంటి ఒక ప్రయత్నంలో మృత్యు సాన్నిధ్యంలో వున్న ఒక పిచ్చుక పిల్లను శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు రక్షించడానికి చేసిన విఫలయత్నం ....... ఈ క్రింది లింకులో ......
పిచ్చుక పిల్ల ' స్వ'గతం - ఓలేటి వెంకట సుబ్బారావు
నీతికి, నిజాయితీకి చోటులేని రోజుల్లో వాటిని ఎలా ఉల్లంఘించాలో నేర్పేందుకు కూడా పాఠశాలలు అవసరమేమో ! అలాంటి పాఠశాల ఒకటి వుంటే ఎలా వుంటుందో, ఆ మెళుకువలేమిటో ..... పద్మిని భావరాజు గారి వ్యంగ్య కథనం ...... ఈ క్రింది లింకులో.....
వ్యంగ్య వీచిక - బ్రతుకుతెరువు పాఠశాల - పద్మిని భావరాజు
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 012
No comments:
Post a Comment