Sunday, March 31, 2013

శ్రీమదధ్యాత్మ రామాయణము - తత్వ దీపిక


ఆంధ్ర పద్యకవితా సదస్సు ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమము

మధురకవి, అవధానధురీణ, పండిత శ్రీ నేమాని రామజోగి సన్యాసి రావు గారి ఉపన్యాసము

శ్రీ కామాక్షి పీఠం ప్రవచన మందిరంలో, అమలాపురం
2013 మార్చి 31 వ తేదీ సాయింత్రం గం. 04.30 లకు




Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 071

Friday, March 22, 2013

శుక్లాంభరధరం... జైహింద్...ఇంకా...

' విజయ ' వాణి ...
 శ్రీ విజయనామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ మీ శుభాకాంక్షల వాణి  ' శిరాకదంబం ' పత్రిక ద్వారా వినిపించండి. కవిత రూపంలో గానీ, సందేశం రూపంలో గానీ చదివి ఆడియో రికార్డు చేసి పంపండి.  మీ ఆడియో ( MP 3 ) ఫైల్ ని ఈ నెలాఖరు ( మార్చి 31 వ తేదీ ) లోగా ఈ క్రింది మెయిల్ ఐడి కి పంపించండి.
editorsirakadambam@gmail.com 

*****************************************************
మనం నిత్యపారాయణ చేసే స్త్రోత్రలలోని ముఖ్యమైన శ్లోకాలకు అర్థం, ఆయా దేవతల వర్ణన ' స్త్రోత్రమాలిక ' శీర్షికలో.... మొదటగా గణపతి శ్లోకం ' శుక్లాంభరధరం... ' వివరణ -
 
ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ తో ముఖాముఖీ -
ఇంకా ......

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 070

Sunday, March 10, 2013

ఓం నమశ్శివాయః.....మహా కుంభమేళా యాత్ర... తోకలేని పిట్ట.....ఇంకా....

 శివోహం....
ఓం నమశ్శివాయః.....
మహా శివరాత్రి శుభాకాంక్షలతో....
మహాకుంభమేళా యాత్రా విశేషాలు....
అవసరాల వారి ' తోకలేని పిట్ట ' ....
మారని అసమాన చరిత్ర ......
ఇంకా ...........
శిరాకదంబం 02_025 సంచిక లో.... 












Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 069
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం