Friday, March 22, 2013

శుక్లాంభరధరం... జైహింద్...ఇంకా...

' విజయ ' వాణి ...
 శ్రీ విజయనామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ మీ శుభాకాంక్షల వాణి  ' శిరాకదంబం ' పత్రిక ద్వారా వినిపించండి. కవిత రూపంలో గానీ, సందేశం రూపంలో గానీ చదివి ఆడియో రికార్డు చేసి పంపండి.  మీ ఆడియో ( MP 3 ) ఫైల్ ని ఈ నెలాఖరు ( మార్చి 31 వ తేదీ ) లోగా ఈ క్రింది మెయిల్ ఐడి కి పంపించండి.
editorsirakadambam@gmail.com 

*****************************************************
మనం నిత్యపారాయణ చేసే స్త్రోత్రలలోని ముఖ్యమైన శ్లోకాలకు అర్థం, ఆయా దేవతల వర్ణన ' స్త్రోత్రమాలిక ' శీర్షికలో.... మొదటగా గణపతి శ్లోకం ' శుక్లాంభరధరం... ' వివరణ -
 
ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ తో ముఖాముఖీ -
ఇంకా ......

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 070

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం