* ఇప్పుడు నేను
Vol. No. 09 Pub. No. 011
నా ప్రపంచాన్ని బహిష్కరించి
ఆమెనే చూస్తున్నా
అమ్మ దగ్గరే వుండిపోతున్నా..
ప్రేమభాషను ఆమె నుండే నేర్చుకున్నా కదా
మాతృ పరిమళం మరింతగా గుండెకెత్తుకున్నా
.... ' నేను సైతం ' లో " ఒక పరిమళ భరిత కాంతి దీపం"
* సాధారణం గా ఒక వ్యక్తి ఒక రంగం లో విశిష్టమయిన ప్రతిభను కనబరచి తద్వారా ఆ రంగం లో పేరు -ప్రఖ్యాతులను గడించడం మనం సర్వసాధారణం గా ఎరిగిన విషయమే - అయితే ఇందుకు భిన్నం గా, అటు వృత్తి పరంగానూ - ఇటు ప్రవృత్తి పరంగానూ కూడా తగు సేవలను అందిస్తూ, పేరు సంపాదించడమన్నది చాలా అరుదయిన విషయం.
.... " డా. పి. వి. రాజమన్నార్ " గారి ' తో. లే. పి. '
* అరణ్యంలోని ఏ సుగంధపు చెట్లను ఈ గాలి తాకిందో ! పర్ణశాల జీవనాన్ని పరిమళంతో నింపిన రోజులు గుర్తుకొస్తున్నాయి. జిహ్వకందిన ఫలాలు.. మకరందమాధుర్యాలు... లేడికూనలతో స్నేహం...ఎల్లలెరుగని రాముని అనురాగం... అలుపెరుగని లక్ష్మణుని సేవ! సుందరవృక్షరాజ్యంలో..... రాఘవునితో గడిపిన ఆ జీవనం... స్మరణలో ఎప్పుడూ సజీవమే!
...... ' ద్విభాషితాలు ' లో " భగ్న స్వప్న గాయం "
* " మా అమ్మ " మాతృ దినోత్సవ ప్రత్యేక సంచికలో రచనలకు ఆహ్వానం. వివరాలు ఈ సంచికలో..... ఇంకా వివరాలకు editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com
ఇంకా.... మరెన్నో.... . ఈ క్రింది లింక్ లో....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 09 Pub. No. 011