Tuesday, April 3, 2018

పారిజాత సౌరభము... తో. లే. పి. శ్రీ శలాక రఘునాధ శర్మ... మొజాయిక్ 15.... ఇంకా చాలా....



* న్యూరాలజిస్ట్ లు ఇప్పుడు ప్రయోగాల ద్వారా కుడి మెదడులోని కొన్ని కణాలు మాటలకన్నా, సంగీతానికి త్వరితగతిని స్పందిస్తాయని తెలుసుకున్నారు......  " రాగచికిత్స "  నుండి...


* ఇది యొకమధుర మైనకృతి. శిశిర మైనకృతి. సురభిళ మైనకృతి. ఇందలికవితావిశేషములుకూడఁ గొన్ని చూపించ వచ్చును. కాని కథ నిట్లు తీర్చునేర్పు ప్రకటించుట కవియం దుదాత్త మైన లక్షణము. అది కల కవియందుఁ దక్కినగుణములు చూపించనక్కఱలేదు.... డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి " పారిజాత సౌరభము " గురించి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రవేశిక నుండి.... 
 
* ఆర్ష వాఙ్మయం అనగానే మనకు గుర్తుకు వచ్చే అతి కొద్దిమంది ప్రముఖులలో శ్రీ శర్మ గారొకరు. తెలుగు. సంస్కృత భాషలలో అయన ఎన్నో గ్రంథాలను రచించారు..... " తో. లే. పి. - శ్రీ శలాక రఘునాధ శర్మ " గురించి..... 
పూర్తి గానూ.... ఇంకా చాలా అంశాలను ఈ క్రింది లింక్ లో చదవండి. 


 

Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 09 Pub. No. 010

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం