Thursday, January 31, 2013

తెలుగు పరిరక్షణకు ఏం చేయాలి ?

 ' తెలుగుని పరిరక్షించాలి ' .....
ఇది సర్వత్రా వినిపిస్తున్న మాట.
అసలు తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి ఏమిటి ? దానిని పరిరక్షించడానికి కావాల్సిన ఉపశమన మార్గాలు ఏమిటి అన్నది ఈ నెల 27 వ తేదీన ' సూర్య ' దినపత్రికలో వచ్చిన ప్రముఖ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ గారి వ్యాసం లో చదవండి..... 
ఆ లింక్....
http://news.suryaa.com/opinion/edit-page/article-119910

 - ' సూర్య ' దినపత్రిక సౌజన్యంతో....

Visit web magazine at www.sirakadambam.com


Vol. No. 04 Pub. No. 066

Sunday, January 27, 2013

సంకల్పం... బ్రిటన్ లో సంక్రాంతి... ఇంకా...

 ఆథ్యాత్మిక సాధనలో సంకల్పం ప్రధానమైనది. ఆ సంకల్పం విశేషాలు....
బ్రిటిష్ పార్లమెంట్ లో తెలుగువారి సంక్రాంతి సంబరాల విశేషాలు...
సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు వీణపై పలికించిన పాశ్చాత్య సంగీతం ' BLUE DIAMOND '.... 
ఇంకా ఎన్నో .... ఎన్నెన్నో ... తాజా సంచిక ఈ క్రింది లింకులో ...

శిరాకదంబం 02_022



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 065

Sunday, January 13, 2013

సంక్రాంతి ' క్రాంతి '... పండుగల ప్రాశస్త్యం... వరుణోదయ నిక్వాణం....

మిత్రులందరికీ 
సంక్రాంతి శుభాకాంక్షలతో...
ఈ సంక్రాంతి సంచిక క్రింది లింకులో  ........... 
శిరాకదంబం 02_021

ఇంకా ఈ సంచికలో ..........



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 064

Saturday, January 5, 2013

మార్గశీర్ష ప్రాశస్త్యం.... గొబ్బియళ్ళో ... గొబ్బియళ్ళో ....

 సంక్రాంతి అనగానే నెలరోజుల ముందే సంబరాలు మొదలవుతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకొనేది గొబ్బిళ్ళు.
ఆ విశేషాల్ని, ఆ గొబ్బి పాటల్ని మనకందిస్తున్నారు మణిమూర్తి వడ్లమాని గారు.

మార్గశీర్ష గురు ( లక్ష్మి ) వారాలు లక్ష్మీదేవి కి ప్రీతిపాత్రమైనవి. ధనుర్మాసం అనగానే గోదాదేవి గుర్తుకు రాకమానదు. గోదాదేవి గురించి, ఆవిడ దేనికి సంకేతం లాంటి విశేషాలు వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు
సంక్రాంతి ముగ్గులు…. ఇంకా ఎన్నో .............. 



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 063
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం