Saturday, September 21, 2013

అమ్మవారు... గజేంద్రమోక్షం.... తెలుగు చిత్ర రచయితలు.... ఇంకా


* గణేశునికి వీడ్కోలు పలికాం ! అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతను సేవించుకునే శరన్నవరాత్రులు వస్తున్నాయి. ఆ అమ్మవారి తత్వం గురించి ‘ అమ్మవారు ’ లో .....
  * వ్యాస భగవానుని ‘ శ్రీమద్భాగవతము ‘ ను తేట తెలుగులో అనువదించిన మహానుభావుడు బమ్మెర పోతన. ఆ భాగవత మహాగ్రంథము నుండి ‘ గజేంద్రమోక్షము ‘ ఘట్టం ఈ సంచిక నుండి....
  * వినాయక చవితికి ఇంట వెలసిన గణనాథులను ‘ మా గణపయ్య ’ లో...
  * భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా తెలుగు చిత్ర రంగంలోని కొందరు ప్రముఖ రచయితలను స్మరించుకున్నారు రచయిత వెన్నెలకంటి.... ఇంటర్వ్యూ లో ....
ఇంకా ఎన్నో విశేషాలు...... 


Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 05 Pub. No. 006

Thursday, September 19, 2013

03_003 విశేషాలు

శిరాకదంబం 03_003 సంచిక విశేషాలు



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 005

Monday, September 9, 2013

గణేశ తత్వము.... భూజాత ' సీత '... వింజమూరి అనసూయ దేవి గారి తో. లే. పి ..... ఇంకా


  హితులు, సన్నిహితులు, రచయితలు, పాఠకులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
గణపతి గణాధిపతి. ప్రథమ పూజ అందుకునే అర్హత వున్న దేవత. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హాజరు అయ్యేది వినాయకుడే !
ఆ వినాయకుని భార్యలుగా చెప్పబడేవారు సిద్ధి, బుద్ధి.
బుద్ధి సరిగా వుంటేనే సిద్ధి కలుగుతుంది.
ఇటీవల పరిణామాలు చూస్తుంటే మానవుల బుద్ధి పెడదోవ పట్టినట్లు స్పష్టమవుతుంది.
అందుకే ఈ పండుగ కైనా ఆ గణపతి పెడదోవ పట్టిన నీచ మానవులకు సద్భుద్ధి ప్రసాదించమని ప్రార్థిద్దాం !
శిరాకదంబం 03_002  సంచిక లో ....

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 05 Pub. No. 004

Saturday, September 7, 2013

03_002 విశేషాలు

శిరాకదంబం పత్రిక 03_002 సంచిక విశేషాలు



Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 003
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం