* గణేశునికి వీడ్కోలు పలికాం !
అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతను సేవించుకునే శరన్నవరాత్రులు
వస్తున్నాయి. ఆ అమ్మవారి తత్వం గురించి ‘ అమ్మవారు ’ లో .....
* వ్యాస భగవానుని ‘ శ్రీమద్భాగవతము ‘ ను తేట
తెలుగులో అనువదించిన మహానుభావుడు బమ్మెర పోతన. ఆ భాగవత మహాగ్రంథము నుండి ‘
గజేంద్రమోక్షము ‘ ఘట్టం ఈ సంచిక నుండి....
* వినాయక చవితికి ఇంట వెలసిన గణనాథులను ‘ మా
గణపయ్య ’ లో...
* భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆ
సందర్భంగా తెలుగు చిత్ర రంగంలోని కొందరు ప్రముఖ రచయితలను స్మరించుకున్నారు రచయిత
వెన్నెలకంటి.... ఇంటర్వ్యూ లో ....
ఇంకా ఎన్నో విశేషాలు......
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 006
No comments:
Post a Comment