హితులు,
సన్నిహితులు, రచయితలు, పాఠకులు,
అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
గణపతి గణాధిపతి. ప్రథమ పూజ అందుకునే
అర్హత వున్న దేవత. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హాజరు అయ్యేది వినాయకుడే !
ఆ వినాయకుని భార్యలుగా చెప్పబడేవారు
సిద్ధి, బుద్ధి.
బుద్ధి సరిగా వుంటేనే సిద్ధి
కలుగుతుంది.
ఇటీవల పరిణామాలు చూస్తుంటే మానవుల
బుద్ధి పెడదోవ పట్టినట్లు స్పష్టమవుతుంది.
అందుకే ఈ పండుగ కైనా ఆ గణపతి పెడదోవ
పట్టిన నీచ మానవులకు సద్భుద్ధి ప్రసాదించమని ప్రార్థిద్దాం !
శిరాకదంబం 03_002 సంచిక లో ....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 004
No comments:
Post a Comment