Saturday, January 5, 2013

మార్గశీర్ష ప్రాశస్త్యం.... గొబ్బియళ్ళో ... గొబ్బియళ్ళో ....

 సంక్రాంతి అనగానే నెలరోజుల ముందే సంబరాలు మొదలవుతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకొనేది గొబ్బిళ్ళు.
ఆ విశేషాల్ని, ఆ గొబ్బి పాటల్ని మనకందిస్తున్నారు మణిమూర్తి వడ్లమాని గారు.

మార్గశీర్ష గురు ( లక్ష్మి ) వారాలు లక్ష్మీదేవి కి ప్రీతిపాత్రమైనవి. ధనుర్మాసం అనగానే గోదాదేవి గుర్తుకు రాకమానదు. గోదాదేవి గురించి, ఆవిడ దేనికి సంకేతం లాంటి విశేషాలు వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు
సంక్రాంతి ముగ్గులు…. ఇంకా ఎన్నో .............. 



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 063

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం