Friday, September 14, 2012

సంగీత సామ్రాజ్ఞి.....వరసిద్ధి వినాయక వ్రతము....

 ఈ వారం రెండు విశేష దినాలు వచ్చాయి. ఒకటి 19  వ తేదీన వినాయక చవితి. రెండవది 16  వ తేదీన కర్ణాటక సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గారి జయంతి.

విఘ్న నాయకునికి అందరితో బాటు చిన్నారి అర్చిష్మ తన గానంతో అర్చిస్తోంది ' పాహి పాహి గజాననా... ! ' లో..
భారతీయులకు గర్వ కారణమైన ఎమ్మెస్ గారికి నీరాజనాలు అర్పిస్తున్నారు శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారు
' సంగీత సామ్రాజ్ఞి ' ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి- అయ్యగారి జయలక్ష్మీ  లో....

వినాయకుడు ఏ యుగంలో ఏ అవతారంతో జన్మించాడు ? ఆయా అవతారాల విశేషాలు ఏమిటి ?
గాణపత్యులు అంటే ఎవరు ?
ఇప్పుడు మనం వినాయక చవితి నాడు కొలుస్తున్న వినాయకుడు ఎవరు ?
ఇవన్నీ వరసిద్ధి వినాయక వ్రతము - డా. ఇవటూరి శ్రీనివాసరావు లో.... 

ఇంకా ............

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 011

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం