" దేశమును
ప్రేమించుమన్నా" గేయాన్ని బడిలో నేర్పించారు. నాకు చాలా నచ్చిన ఆ గేయంలోని “ సొంత లాభం కొంత మానుకొని" ... అందరూ
తప్పకుండా పాటించదగినది. "తిండి
కలిగితె కండ గలదోయి కండ గలవాడేను మనిషోయి" అన్న మాటలు అక్షరసత్యాలు...... మాధురీకృష్ణ రచన ... 29 వ పేజీలో.....
* ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది - గురజాడ అప్పారావు
శ్రీ గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సామాజిక చైతన్యం తెచ్చిన ఘనుడు ! కన్యాశుల్కం నాటకంలో ఆయన సృష్ఠించిన గిరీశం,మధురవాణి, బుచ్చమ్మ,వెంకటేశం, రామప్పంతులు,అగ్నిహోత్రావధాన్లు,సౌజన్యారావు పంతులు లాంటి మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. .......
టి. వి. యస్. శాస్త్రి గారి రచన 40 వ పేజీలో....
* నూరేళ్ళ తెలుగు
కధా పితామహుడు గురజాడ. అభ్యుదయ కవిత్వమయినా, అనుభూతి కవిత్వమయినా, సమాజం లోని దురాచారాలను నిరసించే నాటకమయినా, ఆయన
కలంలో సులువుగా ఇమిడిపోయి, ఎప్పటికీ వాడని భాషా కుసుమాలుగా విరబూసింది. వ్యావహారిక
భాషలో, అందరికీ సులువుగా
అర్ధం అయ్యేలా కధ ఎలా రాయాలో ఆయన 'దిద్దుబాటు' ( కధతో ) చేసారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో, కధకు
ఉండవలసిన ప్రమాణాలు, లక్షణాలకు పూర్తి న్యాయం చేకూర్చింది, ఆయన 'దిద్దుబాటు.' .......
పద్మిని భావరాజు గారి రచన 42 వ పేజీలో....
* తెలుగు వారి అడుగు జాడ గురజాడ !
తెలుగు నేల వెలసిన పగడాల మేడ !
అక్షరమై ఆశయాలు నడయాడ,
అందమైన వ్యధలెన్నో చాటాడా !
...... ఉషారాణి కందాళ గారి రచన 49 వ పేజీలో....
........... ఈ క్రింది లింకులో........
www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 016
No comments:
Post a Comment