Saturday, September 1, 2012

మంత్రములు.... కైమోడ్పులు..... చిన్నారి బొమ్మలకొలువు.....


సెప్టెంబర్ నెల అయిదవ తేదీ ఉపాథ్యాయ దినోత్సవం. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మహాశయుని జన్మదినం. ఆ సందర్భంగా గురువులందరికీ వందనాలు అర్పిస్తున్న ‘ కైమోడ్పులు ‘ – జ్ఞాపకాల కదంబం ‘ లో .........
చిన్నారి అర్చిష్మ గీసిన బొమ్మల కొలువు ‘ బాలకదంబం ‘ లో ...........
వెర్రితలలు వేస్తున్న ‘ ఆధునికత ‘ గురించి వ్యంగ్య వీచిక ‘ సామాజికం ‘ లో ......
జనం.. జనం... ప్రభంజనం.... అంటున్న ‘ భావ ఉషస్సు ‘ –  ‘ సాహిత్యం ‘ లో .......  

ఇంకా .... 







Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 04 Pub. No. 003

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం