భారతీయ సంగీత ప్రపంచంలో ఆమె మకుటం లేని మహారాణి.
ఆమె పాడితేనే అది వెంకటేశ్వరస్వామి కి సుప్రభాతం అయింది.
ఆమె పాడితేనే అది భజగోవింద శ్లోకం అయింది.
కర్ణాటక సంగీతానికి యావత్తు ప్రపంచంలో విశిష్టమైన స్థానాన్ని సముపార్జించి పెట్టిన......
శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా
శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారు సమర్పించిన స్వరపుష్పం........
ఈ క్రింది లింకులో.....
' సంగీత సామ్రాజ్ఞి ' ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి- అయ్యగారి జయలక్ష్మీ
శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గురించి గతంలో .....
భారత గాన కోకిల
భారత స్వరకోకిల
Vol. No. 04 Pub. No. 013

Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 013
No comments:
Post a Comment