* దేవుడన్న నీవేలే వరదరాజా !
రక్షకుడన్న నీవే ఓ వరదరాజా !
లోకరక్షకుడన నీవేలే ఓ వరదరాజా !
.... " కంచి శ్రీ అత్తి వరదరాజస్వామి స్తుతి "* ఒక సందర్భం లో శంకర్ గారు ఎలిజబెత్
మహారాణి గారి పెన్సిల్ స్కెచ్ వేసి లండన్ లో మా చిన్న అబ్బాయి వద్ద ఉన్న నాకు పంపుతూ, దానిని మహారాణి వారికి పంపి వారి సంతకం ఫోటో సంపాదించే ప్రయత్నం
చేయగలరా అని నన్ను అడిగారు. నేను సరేనండీ అన్నాను. అయితే చెప్పాలంటే - నా మీద నాకే
నమ్మకం కలగలేదు. నేను ఈ విషయం లో ప్రయత్నం చేయగలనా - ఒకవేళ చేసినా అది ఫలిస్తుందా
అని....
.... ‘ తో.
లే. పి. ‘ శీర్షికన “ చిత్రకారుడు
సత్తిరాజు శంకర్ ”
* పసితనంలో అమ్మ కొంగు పట్టుకొని తిరిగే వాళ్లం. చల్ల చిలుకుతుంటే అమ్మ పాడే పాటలకి కడవలో కవ్వం నృత్యం చేస్తూ నేపధ్య సంగీత మందించటం ఇప్పటికీ తీపి జ్ఞాపకమే. వొంటికి నువ్వుల నూని రాసి కాస్సేపు ఎండలో నుంచోపెట్టి ( 'డి' విటమిను కోసమే అని ఇప్పుడు తెలుస్తోంది), కాస్త పని చేసుకొచ్చి నలుగు పెట్టి కుంకుడు రసంతో తలంటి వేన్నీళ్లతో స్నానం చేయించినప్పుడు కంట్లో కుంకుడు పులుసు / రసం పడిం దని ఏడుస్తోంటే నోట్లో రాళ్లఉప్పు, చింత పండు వేసి "ఊరుకో, మంట తగ్గిపోతుంది" అని చెప్పిన అమ్మకి సైన్సు తెలుసు అని అనిపించదూ!
..... “ పసితనం – పసిడిమయం”ఇంకా... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 017
No comments:
Post a Comment