* నవల, కథ, నాటక, వ్యాస రచయిత. కల్పిత రచనలు మాత్రమే కాక, కొన్ని సైద్ధాంతిక, తార్కిక బద్ధమైన వ్యాసాల పరంపర రాసి
విశ్లేషకుల మెప్పు పొందారు. నిజానికి ఇది కష్టతరమైన కార్యం. కల్పిత రచనలకు కల్పనా
శక్తి తర్కబద్ధం గా ఉండడం అభిలషణీయం కానీ అత్యవసరం కాదు. సైద్ధాంతిక వ్యాసాలు, అదీ ఒక పరంపర గా రాయడానికి మాత్రం విషయం పైన అవగాహన, మంచి పట్టూ అవసరం..... ' కథావీధి ' శీర్షికన " కొ. కు. రచనలు "
* “ గలగల పారే సెలయేరులలో
సరిగమ లున్నాయి చూడు !
జల జల దూకే జలపాతంలో
సంగీత ముంటుంది చూడు ”
- అంటూ కవితామృతాన్ని పదిమందికీ పంచేస్తారు ఈ కవీంద్రులు..... " మా నాన్న- సాహిత్య కళాసాగరం "
* ‘ కళాతపస్వి ’ కె. విశ్వనాథ్ దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి చిత్రం “ సప్తపది ” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుని నాలుగవ దశాబ్దంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఆ చిత్ర ఛాయాగ్రహకులు ‘ కస్తూరి ’ గారితో ముఖాముఖీ …." సహజత్వమే నా శైలి-కస్తూరి "
ఇంకా.... ఈ క్రింది లింక్ లో.......
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 018
No comments:
Post a Comment