Saturday, October 5, 2013

సర్వమంగళ...బొమ్మలకొలువు...తెలుగు చిత్ర దిశానిర్దేశకులు... ఇంకా....

* అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాత చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే శరన్నవరాత్రులు మొదలయ్యాయి. సందర్భంగా ఆ అమ్మవారి తత్వం గురించి.....
* ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసుకునే ‘ బొమ్మలకొలువు ’ లోని ఆంతర్యం
* సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ ‘ కమలంబా నవావర్ణ కీర్తనలు ’
ఇంకా ఎన్నో దసరా ప్రత్యేక రచనలు...

* భారత జాతీయ ప్రతిజ్ఞ రచన జరిగి అర్థ శతాబ్దం పూర్తి అయింది. దానిని రచించినది ఒక ఆంధ్రుడు. ఆ విశేషాలు ....
* చిన్నారి విదీష చిత్రకళా కౌశలం ....
* వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో తెలుగు చిత్రసీమకు సుస్థిర స్థానం కల్పించిన దర్శక మహాశయుల గురించి.... 
ఇంకా ఎన్నో విశేషాలు ...... 
శిరాకదంబం 03_004 దసరా ప్రత్యేక సంచిక లో .....   

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 008

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం