కొంతకాలం క్రితం రేడియో ప్రజల
దైనందిన జీవితంలో విడదీయరాని భాగం. ఎన్నో విశేషాలు, వింతలు, వార్తలు, సంగీతం,
సాహిత్యం, నాటకం..... ఇలా ఎన్నెన్నో కబుర్లు చెప్పింది రేడియో.
ఆకాశవాణి లో తెలుగు కార్యక్రమాలకి
దిశానిర్దేశం చేసిన ఈ కేంద్రం ప్రారంభమై ఇటీవలే డెబ్భై అయిదు
సంవత్సరాలు పూర్తి అయింది. ఆ సందర్భంగా జరిగిన ఉత్సవ విశేషాలు 15 వ పేజీలో....
ఆకాశవాణి, చెన్నై కేంద్రం సంగీత
విభాగంలో పని చేసి, సంగీత సాహిత్యాలకు ఆకాశవాణి లో పెద్దపీట వేసిన శ్రీ బాలాంత్రపు
రజనీకాంతరావు గారికి సత్కారం జరిగింది. అప్పుడు ఆయనతో ముచ్చట్లు 20 వ పేజీలో
....
ఇంకా ఈ సంచికలో ఎన్నో ........
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 096
No comments:
Post a Comment