Saturday, July 13, 2013

వ్యాసాయ... విష్ణు రూపాయ... వీయేకే....గోదావరి సుడులు.... ఇంకా

 మరో సంగీత తార రాలిపోయింది. భువి నాలుగు చెరుగులా తన   గానామృతాన్ని పంచిన ‘ మహామహోపాధ్యాయ ‘ నూకల చిన   సత్యనారాయణ గారు ఇకపైన దివిలో వినిపించడానికి   పయనమయ్యారు.
ఆ సంగీత కళానిధికి శిరాకదంబం స్వరనీరాజనాలు ఆర్పిస్తోంది. 
తాజా సంచిక ఈ లింక్ లో ......
ఈ నెల 22 వ తేదీ గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి గా కూడా వ్యవహరిస్తారు. ఆ వ్యాసుని విశిష్టతను తెలిపే శ్లోకం ‘ వ్యాసాయ విష్ణు రూపాయ.. ‘ ను స్త్రోత్రమాలికలో భాగంగా వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు 04 పేజీలో .....
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు గారు. ఆయన రచయిత, కవి, చిత్రకారుడు. తెలుగు వెలుగులు చిందించిన బాపిరాజు గారి కథ ‘ గోదావరి సుడులు ‘’30 వ పేజీలో ....   

ఇంకా ఈ సంచికలో  ..




Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 088

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం