Tuesday, August 16, 2011

నటుడు, సాంకేతిక నిపుణుడు....?

 కనుక్కోండి చూద్దాం - 50  

మొదట రంగస్థలం మీద నటించి
సినిమాల్లో ప్రవేశించి కొన్ని చిత్రాల్లో నటించి
తర్వాత సాంకేతిక రంగంలో అడుగుపెట్టి
ఆ శాఖలో తెలుగు చిత్ర రంగంలో
తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న
ఈ ప్రక్క ఫోటోలోని ప్రముఖుడెవరు ?


Vol. No. 03 Pub. No. 003

6 comments:

ఆత్రేయ said...

ఎడిటర్ జి జి కృష్ణరావు ..?

Devika Sai Ganesh Puranam said...

వల్లభజొశ్యుల శివరాం

susee said...

vallabhajoshyula shivaram -gaarani- naa 'nammakam'-naa ee nammakam vammu kaadani maro 'nammakam'-voleti venkata subbarao, vernon hills-IL/USA

SRRao said...

అందరికీ ధన్యవాదాలు. జవాబు ప్రచురించాను. గమనించగలరు.

Devika Sai Ganesh Puranam said...

వల్లభజొశ్యుల శివరాంగారు భక్తపొతనలొ పొతన కొడుకు గా నటించారు. స్త్రీ వేషం కాదు. గమనించగలరు.

SRRao said...

దేవిక గారూ !
ఎందుకో నాకు స్త్రీ పాత్ర అని గుర్తుంది. నేను ఆ చిత్రం చూసి చాలా కాలమయింది. బహుశాః నేను పొరబడి వుండవచ్చు. మీరు చెప్పింది నిజమే కావచ్చు. నేను మళ్ళీ ఒకసారి ఆ చిత్రం చూసే ప్రయత్నం చేస్తాను. ఇలా సూచించడం చాలా అవసరం. ఇకముందు కూడా ఇలాంటివి మీ దృష్టికి వస్తే తప్పకుండా చెప్పండి. మంచి సూచన చేసినందుకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం