స్నేహబంధమూ ఎంత మధురమూ !
చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ !!
సృష్టిలో తీయనిది స్నేహమే !
స్నేహమొక మధురమైన భావన
స్నేహమొక అందమైన అనుభూతి
సృష్టిలో విలువైనది స్నేహమే !
స్నేహం పదికాలాలు నిలుపుకొనేది
స్నేహం జీవితాంతం తోడుగా నిలిచేది
సృష్టిలో స్వచ్చమైనది స్నేహమే !
స్నేహం ప్రతిఫలాపేక్ష లేనిది
స్నేహం స్వార్థానికి అతీతమైనది
సృష్టిలో మన హితం కోరేది స్నేహమే !
స్నేహం హితుల్ని అందించేది
స్నేహం సన్నిహితుల్ని చేసేది
మిత్రులందరికీ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు..........
Vol. No. 02 Pub. No. 307
చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ !!
సృష్టిలో తీయనిది స్నేహమే !
స్నేహమొక మధురమైన భావన
స్నేహమొక అందమైన అనుభూతి
సృష్టిలో విలువైనది స్నేహమే !
స్నేహం పదికాలాలు నిలుపుకొనేది
స్నేహం జీవితాంతం తోడుగా నిలిచేది
సృష్టిలో స్వచ్చమైనది స్నేహమే !
స్నేహం ప్రతిఫలాపేక్ష లేనిది
స్నేహం స్వార్థానికి అతీతమైనది
సృష్టిలో మన హితం కోరేది స్నేహమే !
స్నేహం హితుల్ని అందించేది
స్నేహం సన్నిహితుల్ని చేసేది
అందుకే...... స్నేహహస్తాన్ని జాపుదాం ! స్నేహబందాలు పెంచుకుందాం !!
స్వచ్చమైన స్నేహమే సమాజాన్ని రక్షిస్తుంది. స్నేహపూరితమైన సమాజం మనల్ని రక్షిస్తుంది. మిత్రులందరికీ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు..........
Vol. No. 02 Pub. No. 307
4 comments:
endulodee paata???
Happy Friendship day!
చాలా మంచి పాట. Happy Friendship Day Rao garu.
* శ్రీనివాస్ గారూ !
ధన్యవాదాలు. మీ వేసిన ప్రశ్న మిత్రుల్ని అడిగాను. ఏం చెబుతారో చూద్దాం.
* రాజీ గారూ !
* జయ గారూ !
ధన్యవాదాలు.
Post a Comment