Sunday, August 7, 2011

స్నేహబంధమూ ఎంత మధురమూ !

స్నేహబంధమూ ఎంత మధురమూ !
చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ !!

సృష్టిలో తీయనిది స్నేహమే !
స్నేహమొక మధురమైన భావన
స్నేహమొక అందమైన అనుభూతి

సృష్టిలో విలువైనది స్నేహమే !
స్నేహం పదికాలాలు నిలుపుకొనేది
స్నేహం జీవితాంతం తోడుగా నిలిచేది

సృష్టిలో స్వచ్చమైనది స్నేహమే !
స్నేహం ప్రతిఫలాపేక్ష లేనిది
స్నేహం స్వార్థానికి అతీతమైనది

సృష్టిలో మన హితం కోరేది స్నేహమే !
స్నేహం హితుల్ని అందించేది
స్నేహం సన్నిహితుల్ని చేసేది

అందుకే...... స్నేహహస్తాన్ని జాపుదాం ! స్నేహబందాలు పెంచుకుందాం !! 
స్వచ్చమైన స్నేహమే సమాజాన్ని రక్షిస్తుంది. స్నేహపూరితమైన సమాజం మనల్ని రక్షిస్తుంది.

 మిత్రులందరికీ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు..........  



Vol. No. 02 Pub. No. 307

4 comments:

శ్రీనివాస్ said...

endulodee paata???

రాజి said...

Happy Friendship day!

జయ said...

చాలా మంచి పాట. Happy Friendship Day Rao garu.

SRRao said...

* శ్రీనివాస్ గారూ !

ధన్యవాదాలు. మీ వేసిన ప్రశ్న మిత్రుల్ని అడిగాను. ఏం చెబుతారో చూద్దాం.

* రాజీ గారూ !
* జయ గారూ !

ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం