Friday, November 27, 2009

నవ్వులరేడు

అతడు కదిలితే నవ్వుల వాన
అతడు మెదిలితే దరహాసాల జడి
అతని మాట హాస్యపు గుళిక
అతని పాట గిలిగింతల మాలిక
అతడే రేలంగి
కొంటె నవ్వుల కోణంగి
( నిన్న- నవంబరు 26 - రేలంగి వర్థంతి సందర్భంగా ఆ నవ్వుల రేడుకు నివాళులర్పిస్తూ.... )



Vol. No. 01 Pub. No. 119

4 comments:

Anonymous said...

నా ఉద్దేశ్యంలో తెలుగు సినిమాల్లో హాస్యానికి ఈయనే ఆద్యుడు. ఈయన సినిమాలు నాకు ఒక్కటీ బోర్ కొట్టలేదంటే నమ్మండి. :-)

SRRao said...

రవిచంద్ర గారూ !
ధన్యవాదాలు

వేణూశ్రీకాంత్ said...

భలే రాశారు రావు గారు. రేలంగి గారి గురించి నాలుగు ముక్కల్లో చాలా బాగా చెప్పారు. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన రోజు.

SRRao said...

వేణూ శ్రీకాంత్ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం