
అడుగడుగునా నవ్వులు పూయించే నటుడు నగేష్. ఆయనకి నవ్వించడమే కాదు వేదాంతం కూడా తెలుసు. నమ్మకపోతే ఆయన మాటల్లోనే చదవండి.
* నాకు నచ్చిన రచయిత బ్రహ్మదేవుడు. అతను ఒకడి నుదుట రాసిన రాత మరొకరి నుదుట రాయడు. నమ్మకం లేకపొతే మీ పక్కవాడిని అతని నుదుటి రాత గురించి అడిగి చూడండి.
* ఏ తప్పు చెయ్యకుండా ఎడా పెడా దెబ్బలు తినే వస్తువులు తబలా, మృదంగం, డోలు. ఇలాంటివారు మనుష్యులలో కూడా ఉంటారు.
* ఈ రోజుల్లో పదిమందీ మనగురించి చెప్పుకోవాలంటే పది లక్షల ఆస్తి అయినా ఉండాలి. లేదా పదిలక్షల అప్పు అయినా ఉండాలి.
No comments:
Post a Comment