సరిగా 75 సంవత్సరాల క్రితం విజయనగర సంగీత సామ్రాజ్యంలో ఒక తార ఉద్భవించింది. పదిహేనేళ్ళ తరువాత ఆకాశవాణి పుణ్యంతో కోకిలగళం విప్పింది. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కనుగొన్న సంగీత ఖజానా. 1950 లో పాట ప్రారంభించిన కోకిల 1952 నుంచి ఆంద్ర దేశమంతా ఎగురసాగింది. ఆమె గానానికి రజతోత్సవము, స్వర్ణోత్సవము, వజ్రోత్సవము జరగాలని మనసు కవి ఆత్రేయ ఆకాక్షించారు. ఆయన ఆకాంక్ష నేరవేరుతోంది, నెరవేరుతుంది. నెరవేరాలని ఆకాంక్షిద్దాం !
జన్మదినోత్సవం సందర్భంగా సుశీలమ్మకు పాటల సుమమాలిక -
సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.బాగుందండి భగవంతుడిచ్చిన వాటిని మనమిచ్చినట్లుగా ఆయనకు నైవేద్యంగా సమర్పించినట్లు సుశీలమ్మ పాడిన పాటలు ఆమెకే పాటల సుమమాలికగా సమర్పించడం.పాటల్లో కూడా మా బాస్ పాటలే,ధన్యవాదాలు.
4 comments:

సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు
సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు. మంచి పాటలు గుర్తు చేసినందుకు ధ్యన్యవాదాలు !
* విజయ మోహన్ గారూ !
* పరిమళం గారూ !
* నాయిష్టం గారూ !
ధన్యవాదాలు
Post a Comment