http://sirakadambam.blogspot.com/2010/09/blog-post_02.html
ఆ కృష్ణుడు మా తమ్ముడు ( కజిన్ ) శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం, శిరీషల పుత్రిక. అసలు పేరు చిత్కళా సావిత్రి.
చాలా చిలిపి పిల్ల. అంత చిన్నపిల్లకి, ఆ చిన్నారి అన్న సాత్విక్ కీ మా కుటుంబమంటే అంతులేని అభిమానం. ఈరోజుతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని కె.జి. కి అర్హత సంపాదించుకుంది. అంటే చదువు భారాన్ని మోసేందుకు సిద్ధమవుతోంది. చిత్కళకు ఆశీస్సులందిస్తూ మీ అందరి ఆశీస్సులు ఆ చిరంజీవికి అందాలని కోరుకుంటూ .............
పుట్టినరోజు జేజేలు...చిట్టి పాపాయి........
Vol. No. 02 Pub. No. 091
12 comments:
చిన్నారి చిత్కళకు పుట్టినరోజు జేజేలతోపాటు బోలెడన్ని ఆశీస్సులు..
chinnaari chitkala ku puttina roju jeyjeylu. chaduvula talli saraswathikataaksham neeku mendugaa labhinchaalani manasaaraa korukontoo- america tatayya-venkata subbarao voleti
చిన్నారి చిత్కళకు ఆశీస్సులు.
చిత్కళ చిలిపితనం ఫొటోల్లో బాగానే తెలుస్తోంది.బుల్లి కృష్ణమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమ పూర్వక ఆశీస్సులు!
చిన్నారి చిత్కళకు పుట్టినరోజు జేజేలు మరియు దీవెనలు. బడిలోకి అడుగుపెట్టబోతున్న కృష్ణమ్మకు శుభకాంక్షలు.
చిత్కళ అంటే అర్థమేమిటండీ?
బుడి బుడి నడకల బుజ్జి పాపాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ...
@ sowmya,
చిత్ అంటే జ్ఞానము అని అర్థముంది
చిన్నారి చిత్కళకు దీవెనలు.
Birthday wishes to Chitkala and best wishes to Saathvik.
Happy birth day to Chitkala.
MANY MANY HAPPY RETURNS OF THE DAY TO CHITKALA.
* వేణు శ్రీకాంత్ గారూ !
* సుబ్బారావు గారూ !
* విజయమోహన్ గారూ !
* సుజాత గారూ !
* ఆ. సౌమ్య గారూ !
* శోభారాజు గారూ !
* జ్యోతి గారూ !
* మాధురి గారూ !
* ఇ.వి. లక్ష్మి గారూ !
* నీహారిక గారూ !
మా చిన్నారి చిత్కళకు ఆశీస్సులు అందించిన మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.
Post a Comment