Monday, December 27, 2010

రెండు విశేషాలు


తెలుగు వారికి స్వంతమైన కూచిపూడి నాట్యం ఈనాడు దిగంతాలకు వ్యాపించింది. 2800 మందితో నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన నృత్య ప్రదర్శన గిన్నీస్ రికార్డు సాధించడం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిలికానాంధ్ర వారు అభినందనీయులు.
ఈ రోజు ఆంధ్రజ్యోతి లోని వార్తా కథనం ఈ క్రింది లింకులో...........
http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/12/27/ArticleHtmls/27_12_2010_002_005.shtml?Mode=1


 ***********************************************************************


మరో విశేషం. వావిళ్ళ సంస్థ నూరేళ్ళ క్రితం ప్రచురించిన ముద్దుపళని రచన ' రాధికా స్వాంతనము ' గురించి ఈరోజు ఆంద్రజ్యోతి లో వచ్చిన వ్యాసం  " వావిళ్ళ రాధికా స్వాంతనము కు నూరేళ్ళు " లో ముద్దుపళని గురించి చాలా విశేషాలున్నాయి. ఆ లింకు ఈ క్రింద.........

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/12/27/ArticleHtmls/27_12_2010_004_010.shtml?Mode=1
 

Vol. No. 02 Pub. No. 099

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం