ఆయన తన బొమ్మలతో తెలుగు వాకిట ముత్యాల ముగ్గు వేసాడు
ఆయన తన సినిమాలతో తెలుగింట గోరంత దీపం వెలిగించాడు
ఆయన చేతిలో తెలుగు వనితాగీత వయ్యారాలు పోయింది
ఆయన కుంచెలో తెలుగు వాతావరణం వెల్లివిరిసింది
ఆయన గీతలు నవ్వులు సృష్టించాయి
ఆయన చేతిలో కుంచెలు విరిశాయి
ఆయనే ..............
కొన్ని తరముల సేపు
మన గుండె లూయల లూపు
కొంటె బొమ్మల బాపు
తెలుగు జాతికి ఆభరణమైన బాపురమణ జంటలో ఒక బుడుగు బాపు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ..............
బాపు గారి మీద గతంలో రాసిన టపాలు :
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_1519.html
http://sirakadambam.blogspot.com/2010/11/blog-post_6306.html
Vol. No. 02 Pub. No. 084
Wednesday, December 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
4 comments:
chitrarangamlo-chalanachitra rangamlo-vyangya chitra rachanalo-oka baanini-voravadini srustinchi-eee taraaniki-bhaavitaraaniki andinchina mana 'BAPU' gaariki puttina roju jeyjeylu palukuthoo- aa sitaramulu aayanaki aaayuraarogyaalanulu prasaadinchaalani manasaaraa manamandaramoo korukundaamu.-venkata subba rao voleti
Happy Birthday to Bapu garu.
You can avoid unnecessary comments only by removing the ''ánonymous'option.
* సుబ్బారావు గారూ !
ధన్యవాదాలు
* మాధురి గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ' అజ్ఞాత ' పేరుతో వచ్చే వ్యాఖ్యల్లో కొన్ని మంచి వ్యాఖ్యలు కూడా వస్తుంటాయి. కొంతమంది కొత్తగా వ్యాఖ్య రాసేటపుడు మర్చిపోవడం వల్లో, తెలియకపోవడం వల్లో పేరు రాయకపోవచ్చు. కనుక ఆ సదుపాయం తొలగిస్తే వాటిని మనం మిస్ అవవచ్చు. కనుక ఈ సారి నుంచి అలా వచ్చిన అనవసరమైన వ్యాఖ్యల్ని తొలగిస్తూ వుంటాను.
Post a Comment