Monday, December 6, 2010

నటనలో జీవించిన నటి

 ఆమె నటనలో జీవించింది
కానీ జీవితంలో నటించలేదు

ఆమె నటన ఎందరికో మార్గదర్శకం  
కానీ ఆ జీవితం కాదు ఎవ్వరికీ ఆదర్శం 

తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకునే నటి
తెలుగు కళా వినీలాకాశంలో వెలిగిన ధ్రువతార

పదహారణాలా తెలుగు కళాకారిణి, సహజ నటి 
మహానటి సావిత్రి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ ...............












సావిత్రి గారి ఇంటర్వ్యూలు మరి కొన్ని యూట్యూబ్ లోని ముక్కామల గారి ఛానెల్లో ఈ క్రింది లింకుల్లో చూడండి............

http://www.youtube.com/watch?v=wRhHGH5EWdE
http://www.youtube.com/watch?v=KMmKYWiFDHM
http://www.youtube.com/watch?v=iKKEwGfn_R0

సావిత్రి గారిపై గతంలో రాసిన టపాలు ................


Vol. No. 02 Pub. No. 075

9 comments:

Rao S Lakkaraju said...

మహానటి సావిత్రి గురించి మీరు వ్రాసిన నాలుగు మాటలు చాలా ప్రిసైజు గా వ్రాసారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

సమూహము said...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com

S said...

మీరు చివర్లో ఇచ్చిన నాలుగు యూట్యూబ్ లంకెల్లో మొదటిది పని చేయట్లేదు.

అన్నట్లు, ఈ జనరంజని ప్రోగ్రాం మొత్తంగా ఈమాటలో ఆడియో ఉంది.

http://www.eemaata.com/em/issues/200811/1349.html

ఆ.సౌమ్య said...

అవునండీ, ఇవాళ డిసంబర్ 6 అని చూడగానే నాకు మొదట ఈ విషయమే గుర్తొచ్చింది. నేను బ్లాగులో రాద్దామనుకున్నా, ఈ లోపల మీ పోస్ట్ చూసాను.

ఆ కళామూర్తికి నివాళులర్పిస్తున్నాను.

Vinay Datta said...

Today I spoke to Vijaya Chamundeswari garu in the morning and conveyed my greetings. She said that she was actually supposed to be at Hyderabad today for the statue inauguration of Savithri garu by Rosaiah garu. She said that as the chief has changed and is still busy the programme is postponed.

వేణూశ్రీకాంత్ said...

సావిత్రిగారి గురించి నాలుగుమాటల్లోచాలా చక్కగా రాశారండీ.. ఆ మహానటిజయంతి సంధర్బంగా నివాళులు అర్పిస్తున్నాను.

SRRao said...

* రావు గారూ !
* ఆ. సౌమ్య గారూ !
* వేణు శ్రీకాంత్ గారూ !
ధన్యవాదాలు

* సమూహము వారికి
గతంలో మీకు నా బ్లాగుని చేర్చమని విజ్ఞప్తి పంపాను. కానీ ఏమైందో తెలీదు. మళ్ళీ ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

* S గారూ !
నాకు అన్ని లింకులు బాగానే తెరుచుకున్నాయండీ ! అందుకే ఇచ్చాను. మీరు లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

* మాధురి గారూ !
మీరిచ్చిన సమాచారాన్ని టపాలో కలుపుతాను. వీలైతే విజయ చాముండేశ్వరి గారితో మీ సంభాషణ విశేషాలు ఇంకా ఏమైనా వుంటే పంపండి. మీ సమాచారానికి ధన్యవాదాలు.

Rajendra Devarapalli said...

The URL contained a malformed video ID.
Sorry about that.
మొదటి లంకెకు ఇది తెరుచుకుంటుంది.

SRRao said...

రాజేంద్ర కుమార్ గారూ !
చాలా సంతోషం. మంచి సమాచారమిచ్చారు. యు ట్యూబ్ లో ముక్కామల గారి ఛానల్ కి వెళ్లి చూస్తే
This video has been removed by the user.
Sorry about that.
అని వచ్చింది. నేను లింక్ ఇచ్చాక remove చేసినట్లున్నారు.
ఇప్పుడు నా టపా నుంచి కూడా తీసేస్తాను. ఈ విషయం నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం