మహానటి గురించి ఎంత చెప్పినా తక్కువే !
సహజసిద్ధమైన నటన
ముగ్దమనోహరమైన రూపం
స్పష్టమైన ఉచ్చారణ
చక్కటి హావభావాలు
ఇవన్నీ ఆమె సొంతం
ఆవిడ నటన తెలుగు వారి సొంతం
మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలు అర్పిస్తూ.........
శ్రీ ముక్కామల వెంకట సుబ్బారావు గారు మహానటి సావిత్రి గారి పరిచయ కార్యక్రమాలు సేకరించి యు ట్యూబ్ లో ఉంచారు. వాటి లింకులు ఇక్కడ ................
http://www.youtube.com/watch?v=iKKEwGfn_R0
http://www.youtube.com/watch?v=xjSQXbsAqvI
Vol. No. 02 Pub. No. 095
No comments:
Post a Comment