Wednesday, December 22, 2010

బంగారు పాపాయి

 చిన్నారి చిత్కళ పుట్టినరోజు సందర్భంగా తమ ఆశీస్సులందించిన మిత్రులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు.   బంగారు పాపాయి బహుమతులు ( ఆశీస్సులు ) పొందిన వేళ నాయినమ్మ కూచిమంచి సావిత్రి గానపూర్వక ఆశీర్వచనం.....




Vol. No. 02 Pub. No. 092

4 comments:

ఆ.సౌమ్య said...

చాలా మంచి పాట...బాగా పాడారు. నాకు నచ్చిన బాలస్వరస్వతిగారి పాటల్లో ఇది ఒకటి.

SRRao said...

సౌమ్య గారూ !
ఆరోజు ఫంక్షన్ లో అప్పటికప్పుడు అనుకోకుండా గుర్తున్న మేరకు సాహిత్యం రాసుకుని, ఆర్కెస్ట్రాతో ఏమాత్రం సాధన లేకుండా డైరెక్ట్ గా వేదికపైన పాడిన పాట. అందుకే సాహిత్యంలో అక్కడక్కడా కొన్ని మార్పులు జరిగిపోయాయి. పైగా మా పిన్ని ( పాడింది ఆవిడే ) వేదిక మీద / రేడియో లో పాడి సుమారు 25 సంవత్సరాలు దాటింది. అదే ఫంక్షన్ లో పాడిన మరో రెండు లలిత గీతాల్ని త్వరలో ఎడిట్ చేసి అందిస్తాను. ధన్యవాదాలు.

shri said...

ఇంతకన్నా మంచి ఆశీర్వాదం పాపాయికి ఎక్కడ దొరుకుతుంది!!
అభినందనలు..
(ఈ పాట మా అమ్మ నాకోసం చిన్నప్పుడు పాడేది,ఆవిడ గుర్తొచ్చారు!)

శ్రీదేవి

SRRao said...

శ్రీదేవి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం