Vol. No. 02 Pub. No. 092
Wednesday, December 22, 2010
బంగారు పాపాయి
చిన్నారి చిత్కళ పుట్టినరోజు సందర్భంగా తమ ఆశీస్సులందించిన మిత్రులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. బంగారు పాపాయి బహుమతులు ( ఆశీస్సులు ) పొందిన వేళ నాయినమ్మ కూచిమంచి సావిత్రి గానపూర్వక ఆశీర్వచనం.....
లేబుళ్లు:
శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
4 comments:
చాలా మంచి పాట...బాగా పాడారు. నాకు నచ్చిన బాలస్వరస్వతిగారి పాటల్లో ఇది ఒకటి.
సౌమ్య గారూ !
ఆరోజు ఫంక్షన్ లో అప్పటికప్పుడు అనుకోకుండా గుర్తున్న మేరకు సాహిత్యం రాసుకుని, ఆర్కెస్ట్రాతో ఏమాత్రం సాధన లేకుండా డైరెక్ట్ గా వేదికపైన పాడిన పాట. అందుకే సాహిత్యంలో అక్కడక్కడా కొన్ని మార్పులు జరిగిపోయాయి. పైగా మా పిన్ని ( పాడింది ఆవిడే ) వేదిక మీద / రేడియో లో పాడి సుమారు 25 సంవత్సరాలు దాటింది. అదే ఫంక్షన్ లో పాడిన మరో రెండు లలిత గీతాల్ని త్వరలో ఎడిట్ చేసి అందిస్తాను. ధన్యవాదాలు.
ఇంతకన్నా మంచి ఆశీర్వాదం పాపాయికి ఎక్కడ దొరుకుతుంది!!
అభినందనలు..
(ఈ పాట మా అమ్మ నాకోసం చిన్నప్పుడు పాడేది,ఆవిడ గుర్తొచ్చారు!)
శ్రీదేవి
శ్రీదేవి గారూ !
ధన్యవాదాలు
Post a Comment