
కార్తీక మాసం విశిష్టమైనది. మనలో ఆథ్యాత్మికత్వం పెంపొందించడంతో బాటు మానవ సంబంధాలు మెరుగు పడడానికి, స్నేహ సంబంధాలు వెల్లి విరియడానికి దోహదపడుతుంది. శారీక ఆరోగ్యాన్నిచ్చే ఉపవాసాలు, సముద్ర - నదీ స్నానాలు మొదలైనవి ఆచరించడం, వన భోజనాలు, సామూహిక సంతర్పణలు వంటి వాటి వలన మానసికోల్లాసం కూడా కలుగుతుంది.
ఈ సంతర్పణల గురించిన చిన్ననాటి జ్ఞాపకాలను
స్వ ' గతం ' - 2 పేజీని క్లిక్ చేసి చదవండి.
Vol. No. 02 Pub. No. 071
No comments:
Post a Comment