Thursday, December 16, 2010

' పాలేరు ' భీమన్న

 ఈ రోజు మరొక మహనీయుని వర్థంతి

కోనసీమలోని మామిడికుదురు గ్రామంలో జన్మించిన దళిత కవి, రచయిత, పాత్రికేయుడు బోయి భీమన్న గారు ఆ మహనీయుడు.





' పాలేరు ' నాటకంతో ప్రసిద్ధుడై ' గుడిసెలు కాలిపోతున్నాయి ' కి సాహిత్య అకాడెమి పురస్కారంతో బాటు పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఉన్నత పురస్కారాలు  కూడా అందుకున్న భీమన్న గారి గురించి ఈరోజు ఆంధ్రజ్యోతి లో వచ్చిన వ్యాసం  ' పాత్రికేయుడిగా బోయి భీమన్న ' ఈ క్రింది లింక్ లో ........................... 


http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/12/16/ArticleHtmls/16_12_2010_004_008.shtml?Mode=1





Vol. No. 02 Pub. No. 086

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం