చిన్ని చిన్ని కన్నయ్యా.....
కన్నులలో నీవయ్యా....
నిన్ను చూసి మురిసేను......
చిన్నికృష్ణుని లీలలు అద్భుతం
చిన్న పిల్లల చిన్నెలు నయనానందం
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా చిన్ని కృష్ణుడు.....
Vol. No. 02 Pub. No. 018
13 comments:
మీ బుజ్జి కన్నయ్య చాలా ముద్దుగా ఉన్నాడండి. నా కిచ్చేస్తారా!!!!!
చిన్నికన్నయ్య ముద్దుగా ఉన్నాడు. ఆశీర్వాదాలు.. చల్లగా ఉండు తండ్రి..
చాలా బాగున్నాడు సర్ చిన్ని చిన్ని కన్నయ్య.
చాలా ముద్దుగా వున్నాడీ కన్నయ్య . దిష్టి తగిలేను .
cute!
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
చిన్నికన్నయ్యకు దృష్టి తగిలేను. జాగ్రత్త..
యశోదమ్మతో చెప్పండి కాస్త చాటుగా దాచమని..
* జయ గారూ !
అలాగే ఇచ్చేస్తాను గానీ మా తమ్ముణ్ణి అడగాలి. ఎందుకంటే బుజ్జి కన్నయ్య వేషంలో వున్నది మా తమ్ముడి కూతురు ( మా పిన్ని మనుమరాలు ).
ధన్యవాదాలు.
* జ్యోతి గారూ !
* శ్రీనివాస్ గారూ !
* మాలాకుమార్ గారూ !
* హరేకృష్ణ గారూ !
మీ అందరి ఆశీస్సులు తప్పక మా చిరంజీవికి అందజేస్తాను.ధన్యవాదాలు.
* శ్రీలలిత గారూ !
యశోదతో తప్పక మీ సూచన చెబుతాను. ధన్యవాదాలు.
అయ్యో ఎంత ముద్దు గా వున్నాడో కన్నయ్య/మ్మ. ఇరుగు దిష్టీ పొరుగు దిష్టీ ఇంట్లో దిష్టి బయట దిష్టీ... తు తు తు మంత్రం వేసేంఉ లెండీ. :-)
hello 2 all followers of this blog my name is sathvik and iam happy 2 inform u people that little krishna is my little sister chithkala
* భావన గారూ !
అమ్మయ్య ! మీరు దిష్టి మంత్రం వేసేక నాకిక దిగుల్లేదు. ధన్యవాదాలు.
* హాయ్ సాత్విక్ !
చూశావా ? చెల్లిని ఎంతమంది ఆశీర్వదించారో ? చిత్కళ కు చెప్పు.
చేతవెన్నముద్ద ....పద్యం గుర్తుకొచ్చేసిందండీ మీ కన్నయ్యను చూడగానే .....
పరిమళం గారూ !
ధన్యవాదాలు
Post a Comment