Monday, September 20, 2010

ఎనిమిదిన్నర దశాబ్దాల నవయువకుడు

అరవై ఏళ్ళు అందుకోనున్న వాణ్ణి 
రెండొందల మెట్లు ఎక్కిన వాణ్ణి 
మిట్టలు ఎక్కిన వాణ్ని 
పల్లాల్లో పడ్డ వాణ్ని 

అయినా 


అంతటి ఇంతటి వాడిననలేదు
మరికొన్నేళ్ళు అధిగమించాలనీ 
మరిన్ని మంచి చెడ్డలు చవి చూడాలనీ 
ముందుకు వెడుతున్నాను 

అభిమానుల దృష్టిలో కుర్రవాణ్ణి
పెద్దల హృదయాల్లో దాగున్న చిన్నవాణ్ణి 
ముందుకు వెళ్ళి సాధించేదేమిటో తెలియదు నాకు 
వెళ్ళిన తర్వాత మిగిల్చిందేమిటో తెలియాలి మీకు 

....... ఇవి అరవైవ పడిలో పడ్డ సందర్భంలో
అ . ఆ. లు........ అక్కినేని ఆలోచనలు

 ఎవర్ గ్రీన్ అనే పదానికి అర్థం అక్కినేని. అందుకే ఇప్పుడు ఎనభైయవ పడి సగం దాటాక కూడా ఎప్పటిలాగే వున్న నవయువకుడు అక్కినేని.
అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో...........





Vol. No. 02 Pub. No. 029

3 comments:

తృష్ణ said...

నటునిగానే కాక ఒక knowledgeable personగా, ఆరోగ్యపరంగా ఆయన తీసుకునే శ్రధ్ధ, వ్యక్తిగా ఆయన పాటించే క్రమశిక్షణ నుంచీ నేర్చుకోవాల్సినదెంతో ఉంది.

Vinay Datta said...

been waiting for this post.

my hearty to ANR garu on the occassion of his 87th b'day. may the lord give him many, many more meaningful, healthy and happy years.

SRRao said...

* తృష్ణ గారూ !
* మాధురి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం