సకలశుభ కారకుడు
పర్యావరణ పరిరక్షకుడు
... అన్ని మంచి పనులకు మిత్రులందరికీ ఏ విఘ్నాలు కలగకుండా విజయవంతం కావాలని కోరుకుంటూ.....
వినాయక చతుర్థి శుభాకాంక్షలు
దయకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్
ఆకలి వేడిని తెలియజేసేది ఉపవాస దీక్ష
మనిషికి ఉత్తమ విలువలను అందిస్తుంది ఈ నెల
.... ముస్లిం సోదరులందరికీ అల్లా అన్నీ శుభాలు కలుగజేయ్యాలని కోరుకుంటూ ...........
ఈద్ ముబారక్
Vol. No. 02 Pub. No. 023
7 comments:
మీకు,మీ కుటుంబానికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
వినాయక చవితి,రంజాన్ ఒకే రోజు వచ్చి అందరూ పండుగలు కలిసి చేసుకోండిరా అని మత సామరస్యాన్ని తెలియజేస్తున్నట్లుంది.అయినా ఈ బేధభావాలు సామాన్యప్రజలకు లేవు గదా, సమస్యంతా రాజకీయులతోనే.
వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
* విజయ్ మోహన్ గారూ !
* సావిరహే గారూ !
* హరేకృష్ణ గారూ !
ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు.
SRRao గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
హారం
vinaayaka chavithi subaconkhsalu meeku
* భా.రా.రె. గారూ !
* అశోక్ పాపాయి గారూ !
ధన్యవాదాలు
Post a Comment