Friday, November 6, 2009

గౌరి ' శ్రీనాధ' శాస్త్రి

1942 లో వచ్చిన ' భక్త పోతన ' చిత్రంలో శ్రీనాధుడిగా గౌరీనాధ శాస్త్రి అద్భుతంగా నటించారు. బ్లాగు మిత్రుల కోరికపై ఆయన నటనా వైదుష్యాన్ని మచ్చుకి రెండు సన్నివేశాల్లో అందిస్తున్నాను. తిలకించండి.

6 comments:

కొత్త పాళీ said...

అయ్యా నమస్కారం. అడిగినంతనే, బహు రసవత్తరమైన ఘట్టాన్ని ఎంచిమరీ ఇక్కడ ఆవిష్కరించారు. ఈ శనివారపు ఉదయం నా గుండె ఎంత ఆనందంతో నిండిపోయిందో మాటల్లో చెప్పలేను. పదివేల దండాలు!

SRRao said...

కొత్త పాళీ గారూ !
సంతోషం. ధన్యవాదాలు.

ఉష said...

నాకూ నచ్చాయండీ.

SRRao said...

ఉష గారూ !
ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

రావుగారు,

http://kottapali.blogspot.com/2009/11/blog-post.html

Vasu said...

bavundi

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం