Wednesday, November 11, 2009

కనుక్కోండి చూద్దాం ! - 5

ఇక్కడిచ్చిన సంభాషణలు ఒకప్పుడు రికార్డుల్లో విడుదలయి ఆంధ్ర దేశంలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు విని అవి ప్రధానంగా ఎవరివో , ఏ సినిమాలోవో వగైరా వివరాలు చెప్పగలరేమో ప్రయత్నించండి.



జవాబు : చలిచీమలు చిత్రంలో నూతన్ ప్రసాద్ సంభాషణలు. ఈ చిత్రంతోనే పరచూరి బ్రదర్స్ సంభాషణా రచయితలుగా పరిచయం అయ్యారు.

4 comments:

భావన said...

నూతన్ ప్రసాద్ సినిమా ఈ సినిమా నుంచే కదా ఆయన నూటొక్క జిల్లాల అందగాడు డైలాగ్ ఫేమస్ అయ్యింది.. సినిమా గుర్తు రావటం లేదు.. చిరంజీవి సినిమా నా?

Anonymous said...

చలి చీమలు
-కొత్త రవికిరణ్

SRRao said...

భావన గారూ !
మీరు చెప్పింది సరైనదే ! చిత్రం పేరు కొత్త రవికిరణ్ గారు చెప్పారు.
రవికిరణ్ గారూ !
ధన్యవాదాలు. జవాబు వివరంగా మళ్ళీ టపాకు కలిపాను. చూడండి.

Anonymous said...

బ్యానర్, దర్శకుడు, కథానాయకుడుతో సంబంధం లేకుండా నాయక/(సాధారణంగా)ప్రతినాయక గణంలో రావుగోపాల్రావు, నూతన్ ప్రసాద్, సత్యనారాయణ, అల్లు, ప్రభాకర్ రెడ్డి, సుత్తివేలు. వీటిల్లో ఏ కాంబినేషన్ ఉన్న సినిమా అయినా నాకెంతో ఇష్టం.

అన్నట్లు చలిచీమలు పూర్తి సంభాషణలు (కనీసం నూతన్ ప్రసాద్ గారివి) మీ వద్ద ఉన్నాయా..? దొరుకుతాయాండీ? ఉంటే మెయిల్ చేయగలరా?
kotharavikiran@yahoo.com

-కొత్త రవికిరణ్
poolavaana.wordpress.com

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం