Tuesday, December 14, 2010

పద్యాలు - పాటలు _ జవాబులు

 కనుక్కోండి చూద్దాం - 34 _ జవాబులు 

1 .  గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గారి జయంతి సందర్భంగా ప్రచురించిన టపాలో ఆయన చిత్రాల్లో పాడిన కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది. అవి ఈ లింకులో వినవచ్చు.

 http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_04.html

విన్నాక అవి వరుసగా ఏయే చిత్రాల్లోనివో చెప్పడానికి ప్రయత్నించండి ?


జవాబు : 1. మహామంత్రి తిమ్మరుసు 2 . తెనాలి రామకృష్ణ 3 .  శ్రీ కృష్ణార్జునయుద్ధం 4 . పాండవ వనవాసం 5 . అప్పు చేసి పప్పు చూడు 6 . పాండురంగ మహాత్మ్యం 7 . నర్తనశాల 8 . భూకైలాస్ 9 . జయసింహ 10 . శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 11 . శ్రీకృష్ణ విజయము 12 . సారంగధర 13 . సత్య హరిశ్చంద్ర2 . మామ మహదేవన్ జయంతి సందర్భంగా ప్రచురించిన టపాలో ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాల శకలాలు వుంచడం జరిగింది. అవి ఈ క్రింది లింకులో వినవచ్చు.

http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_552.html

విన్నాక అవి వరుసగా ఏయే చిత్రాల్లోనివో చెప్పడానికి ప్రయత్నించండి ? 

జవాబు :   1958 - దొంగలున్నారు జాగ్రత్త, ముందడుగు, బొమ్మలపెళ్లి; 1962 - మంచిమనసులు, ఆత్మబంధువు; 1964 - మూగమనసులు, దాగుడుమూతలు, ఆత్మబలం; 1965 -  వీరాభిమన్యు, తోడు నీడా,
తేనెమనసులు, సుమంగళి, ఇల్లాలు, అంతస్తులు ; 1966 - కన్నెమనసులు, ఆస్తిపరులు ; 1967 - సుడిగుండాలు, సాక్షి, ప్రాణమిత్రులు ; 1968 - లక్ష్మీనివాసం, ఉండమ్మా బొట్టు పెడతా ; 1969 - భలేరంగడు, బుద్ధిమంతుడు, మాతృదేవత, అదృష్టవంతులు, మనుషులు మారాలి, ఏకవీర ; 1970 - బాలరాజు కథ, ఇద్దరు అమ్మాయిలు, అక్కాచెల్లెలు, మాయని మమత, పెత్తందార్లు ; 1971 - చెల్లెలి కాపురం ; 1972 - సంపూర్ణ రామాయణం, భార్యాబిడ్డలు, విచిత్రబంధం, ఇల్లు-ఇల్లాలు, బడిపంతులు, ఇనస్పెక్టర్ భార్య ; 1973 - దేశోద్ధారకులు, బంగారుబాబు, డబ్బుకు లోకం దాసోహం, మాయదారి మల్లిగాడు, అందాలరాముడు ; 1974 - మంచివాడు, అందరూ దొంగలే, ఖాదీ బాబాయ్, ఓ సీత కథ ; 1975 - గాజుల కిష్టయ్య, సోగ్గాడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, చిల్లరదేవుళ్ళు, ముత్యాలముగ్గు ; 1976 - ప్రేమబంధం, పల్లెసీమ, సిరిసిరిమువ్వ, పాడిపంటలు, సెక్రటరీ, శీలానికి శిక్ష ; 1977 - రాజా రమేష్, అడవిరాముడు ; 1978 - ఇంద్రధనస్సు, కుమారరాజా, గోరంత దీపం, సాహసవంతుడు ; 1979 - బంగారు చెల్లెలు, యుగంధర్, ముత్తైదువ, గోరింటాకు ; 1980 - శంకరాభరణం, శుభోదయం, రాజాధిరాజు, సర్కస్ రాముడు, వంశవృక్షం ; 1981 - ఆడాళ్ళూ మీకు జోహార్లు, సప్తపది, త్యాగయ్య, జేగంటలు ; 1982 - ఏకలవ్య ; 1984 - అభిమన్యుడు, మంగమ్మగారి మనవడు, జననీ జన్మభూమి ; 1985 - కొత్తపెళ్లికూతురు ; 1986 - సీతారామకల్యాణం, బుల్లెట్, ముద్దుల కిష్టయ్య, సిరివెన్నెల ; 1987 - శృతిలయలు, శ్రీనివాస కళ్యాణం ; 1988 - జానకిరాముడు ; 1989 - ముద్దులమామయ్య ; 1990 - అల్లుడుగారు, నారీనారీ నడుమ మురారి ; 1991 - అసెంబ్లీ రౌడీ ; 1992 - స్వాతికిరణం    

Vol. No. 02 Pub. No. 078a

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం